బిగ్ బాస్2 పోటీదారులు వీళ్లే!

big boss2 participants final list
Highlights

బిగ్ బాస్ మొదటి సీజన్ కు మంచి రేటింగ్స్ రావడంతో ఇప్పుడు సీజన్ 2 ని మొదలుపెట్టనున్నారు. 

బిగ్ బాస్ మొదటి సీజన్ కు మంచి రేటింగ్స్ రావడంతో ఇప్పుడు సీజన్ 2 ని మొదలుపెట్టనున్నారు. ఈ షోపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. నాని హోస్ట్ గా ఈరోజు నుండి ఈ షో మొదలుకానుంది. అయితే బిగ్ బాస్2 లో పార్టిసిపేట్ చేసేది వీళ్లే అంటూ గత కొంతకాలంగా కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి. అయితే వాటిలో ఎంతమంది ఈ షోలో ఉన్నారనేది ప్రశ్నగా మారింది. షో మరికొద్ది గంటల్లో మొదలుకానుండగా.. ఇప్పుడు సోషల్ మీడియాలో బిగ్ బాస్2 పార్టిసిపెంట్స్ లిస్టు ఒకటి చక్కర్లు కొడుతోంది. ఆ లిస్టు ను గనుక పరిశీలిస్తే..

సింగర్ గీతామాధురి 
నటి తేజస్వి మదివాడ 
నటుడు అమిత్ తివారీ 
నటుడు తనీష్
నటుడు సామ్రాట్ 
యాంకర్ దీప్తి(టీవీ9)
బాబు గోగినేనిరోల్ రిడా(రాప్ సింగర్)
శ్యామల(యాంకర్)
నటుడు కిరీటి ధర్మరాజు 
దీప్తి సునైన
సీరియల్ నటుడు కౌశల్ 
వీరితో పాటు భాను(క్యారెక్టర్ ఆర్టిస్ట్), గణేష్, సంజన, నూతన్ నాయుడు అనే మరికొన్ని పేర్లు వినిపిస్తున్నాయి. 

loader