బుల్లితెరపై బిగ్ బాస్2 రియాలిటీ షో హంగామా మొదలైంది. 106 రోజుల పాటు జరగనున్న ఈ షోలో
బుల్లితెరపై బిగ్ బాస్2 రియాలిటీ షో హంగామా మొదలైంది. 106 రోజుల పాటు జరగనున్న ఈ షోలో 16 మంది పోటీపడబోతున్నారు. ఇప్పటివరకు ఈ షోలో పోటీదారులుగా పలువురు పేర్లు వినిపించాయి. కానీ ఈరోజు షో మొదలవ్వడంతో సస్పెన్స్ రివీల్ అయింది. షోలో అడుగుపెట్టిన పోటీదారులు లిస్ట్ ఇదే..
1. గీతా మాధురి (సింగర్)
2. అమిత్ తివారీ (నటుడు)
3. దీప్తి నల్లమోతు (టీవీ 9 యాంకర్)
4. తనీష్ (నటుడు)
5. బాబు గోగినేని
6. భాను శ్రీ (క్యారెక్టర్ ఆర్టిస్ట్)
7. రోల్ రైడా (రాప్ సింగర్)
8. యాంకర్ శ్యామల
9. కిరీటి దామరాజు (నటుడు)
10. దీప్తి సునైనా
11. తేజస్వి మదివాడ (నటి)
12. కౌశల్ (నటుడు)
13. సామ్రాట్ (నటుడు)
14. గణేష్ (సామాన్యుడు)
15. సంజన (మిస్ హైదరాబాద్)
16. నూతన్ నాయుడు (సామాన్యుడు)
