నాని ఏం డిసైడ్ చేస్తాడో..?

big boss 2 new teaser
Highlights

ఈ ప్రపంచంలో ఒక్కొక్కరూ ఒక్కొక్క రకం.. స్నేహితులు.. ప్రేమికులు.. నవ్వించేవాళ్లు

''ఈ ప్రపంచంలో ఒక్కొక్కరూ ఒక్కొక్క రకం.. స్నేహితులు.. ప్రేమికులు.. నవ్వించేవాళ్లు.. కవ్వించేవాళ్లు.. మిలమిల మెరిసేవాళ్లు.. మినిమంగా బతికేసేవాళ్లు.. ఎదురెళ్లి పోరాడేవాళ్లు.. ఎలాగోలా లాగించేవాళ్లు.. సున్నితమైనవాళ్లు.. మహాముదుర్లు.. ఎవరికేం కావాలో.. ఎవరేం కావాలో డిసైడ్ చేసేది మాత్రం..'' అంటూ ఓ నవ్వుతూ బిగ్ బాస్ కొత్త టీజర్ ను ఎండ్ చేశాడు

నేచురల్ స్టార్ నాని. తాజాగా విడుదలైన ఈ టీజర్కొత్తదనంతో నిండి ఉంది. ఒక్కొక్క రకమైన మనిషిని ఎక్వేరియంలో ఉండే చేపలతో పోలుస్తూ వైవిధ్యంగా టీజర్ ను చిత్రీకరించారు. జూన్ 10 నుండి బిగ్ బాస్ సీజన్ 2 మొదలుకానుంది. ఇందులో 16 మంది పోటీదారులు పాల్గొనున్నారు. 

 

loader