షుటింగ్ లో పడిపోయిన అమితాబ్.. బాంబే నుండి బయలుదేరిన డాక్టర్లు

before doctors landed amitabh wrote this cryptic post about his health
Highlights

  • అమితాబ్ షుటింగ్ లో స్వల్ప అస్వస్థతకు గురయ్యారు\
  • ఆయన తుగ్స్ ఆఫ్ హిందుస్థాన్ లో నటిస్తున్న విషయం తెలిసిందే​
  • ఆయనే స్తయానా ఉదయం 5 గం.కు ట్వీట్ చేశారు

అమితాబ్ షుటింగ్ లో స్వల్ప అస్వస్థతకు గురయ్యారు.ఆయన తుగ్స్ ఆఫ్ హిందుస్థాన్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. అమీర్ ఖాన్ ముఖ్య పాత్రలో పోషిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం జోద్ పూర్ లో షూటింగ్ జరుపుకుంటున్నారు. నిన్న రాత్రి షూటింగ్ పాల్గొన్న అమితాబ్ కొంత అస్వస్తతకు గురయ్యారు. ఆయనే స్తయానా ఉదయం 5 గం.కు ట్వీట్ చేశారు. నేను మా డాక్టర్లను కూడా రమ్మన్నాను. రేపటిదాకా పరిక్షించి పర్యవేక్షించి తిరిగి నా శరీరం కోలుకునేలా చేశాక మళ్లీ షూటింగ్ లో పాల్గొంటాను. 

loader