అవసరాల శ్రీనివాస్ బాబు బాగా బిజీ ఫస్ట్ లుక్ బూతు సినిమా? లేని సందేహాలన్నీ కల్పిస్తున్న పోస్టర్

అవసరాల శ్రీనివాస్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ బాబు బాగా బిజీ. నవీన్ మేడారం డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న మూవీ ఫస్ట్‌లుక్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది. ఫస్ట్ లుక్‌ను అవసరాల ఫేస్‌బుక్ ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్నాడు.

ఏప్రిల్ 13న బాబు బాగా బిజీ ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు అవసరాల తెలిపాడు. బాలీవుడ్ మూవీ హంటర్‌కి రీమేక్‌గా వస్తున్న ఈ సినిమాలో శ్రీముఖి, తేజస్వి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సునీల్ కశ్యప్ సంగీతాన్ని అందిస్తున్నారు.