బాయ్ ఫ్రెండ్ తో బీచ్ లో ఎంజాయ్ చేస్తున్న అమీ జాక్సన్

ఎమీ జాక్సన్ హీరోయిన్ ఎంత పాపులరో అందరికి తెలిసిందే.  ఐ, ఎవడు చిత్రాలతో ఆకట్టుకున్న ఎమీ జాక్సన్ రోబో 2.0 తో ప్రేక్షకులు ముదుకు రానుంది. అయితే  మధ్య తన బాయ్ ఫ్రెండ్ తో చెక్కర్లు కొడుతు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో హాల్ చల్ అవుతోంది.