అమలాపాల్ కి మీడియా ముందుకొస్తే చాలు చెడ్డ చిరాకొచ్చేస్తోందట ఆమె పెళ్ళి  విడాకులపై  ప్రశ్నలు ఎదురవుతుండడంతో ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తొంద‌ట‌

 ఆ సంగతి సరే, కొత్త ఇన్నింగ్స్‌లో గ్లామరస్‌గా రెచ్చిపోతున్నారేంటి.? అనడిగితే, ‘ఏం, బాలీవుడ్‌ సినిమాలు చూడరా మీరు.?’ అంటూ మరింత అసహనం వ్యక్తం చేసింది అమలా పాల్‌. పెళ్ళి గురించి ఎలాంటి రిగ్రెట్స్‌ తనకు లేవనీ, అదే సమయంలో అది తన జీవితంలో ఓ చేదు ఘటన అనీ అమలాపాల్‌ చెప్పుకొచ్చింది.