అఖిల్ బర్త్ డే సెలబ్రేషన్స్... ఒక రేంజ్ లో ఎంజాయ్ చేశారు

First Published 9, Apr 2018, 6:49 PM IST
Akhil Birthday celebrations
Highlights
అఖిల్ బర్త్ డే సెలబ్రేషన్స్... ఒక రేంజ్ లో ఎంజాయ్ చేశారు

యువ హీరో అఖిల్ ఆదివారం తన బర్త్ డేని గ్రాండ్ గా జరుపుకొన్నాడు. కుటుంబ సభ్యులు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పార్టీలో మంచు లక్ష్మి, రకుల్ ప్రీత్ సింగ్, సమంత ఉత్సాహంగా సందడి చేయగా.. నాగ చైతన్య కూడా తమ్ముడి పుట్టిన రోజు పార్టీని బాగా ఎంజాయ్ చేశాడు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తొలిప్రేమ వంటి హిట్ చిత్రం ఇచ్చిన వెంకీ అట్లూరితో అఖిల్ తన తాజా చిత్రం చేస్తున్నాడు. ఇటీవలే పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ మూవీ వచ్చే మే నెలలో సెట్స్ పైకి వెళ్లనుంది.

loader