ఆది నిన్ను బ్రతకనివ్వను... చెప్పుతో కొడతా : శ్రీరెడ్డి (వీడియో)

First Published 28, May 2018, 12:28 PM IST
Actress srireddy sensational comments on hyper aadi and nagababu
Highlights

ఆది నిన్ను బ్రతకనివ్వను

హైపర్ ఆదిపై నిప్పులు చెరిగిన శ్రీరెడ్డి. ఫేస్ బుక్ అకౌంట్ ద్వారా లైవ్ ఇచ్చిన శ్రీరెడ్డి. ఆమె జబర్ధస్ట్ ప్రోగ్రామ్ గురించి అందులో హైపర్ పంచులు గురించి పంచుకుంది. గత వారం పెయిడ్ ఆర్టిస్ట్ లు అంటూ తన మీద పంచ్ వేశాడంటు చెప్పింది. ఇలాంటి వెదవ వేషాలు వేస్తే నీ అంతు చూస్తానని. నా జోలికి అమ్మాయిల జోలికి వస్తే చెప్పుతో కొడతా, ఒళ్లు జాగ్రత్త అంటు వార్నింగ్ ఇచ్చింది.

 

                     

loader