తెలుగు హిరోయిన్లకు టాలీవుడ్ లో అవకాశాలివ్వరంటూ.. సినీ నటి శ్రీ రెడ్డి విమర్శించారు. పడుకుంటే కానీ అవకాశాలు రావన్న శ్రీ రెడ్డి... తెలుగు నటీమణులకు మన పరిశ్రమలోనే గౌరవం లేదన్నారు. తెలుగు అమ్మాయిలకు అవకాశాలు ఎందుకివ్వరో అర్థమే కాదన్నారు. అంతే కాక తనను సోషల్ మీడియాలో విమర్శించిన ఓ నెటిజన్ పై రిప్లై ఇస్తూ.. నీకు బ్ల ో జాబ్ చేస్తానురా... అంటూ ఎమోషనల్ అయ్యింది. ఓ ఛానెల్ నిర్వహించిన లైవ్ షోలో చాలా ఎమోషనల్ గా మాట్లాడింది శ్రీరెడ్డి.