తెలుగులో స్నేహ చేసిన పాత్రలు.. ఆమె హోమ్లీ లుక్‌.. ఇక్కడ చాలామంది అభిమానులనే సంపాదించి పెట్టాయి. పెళ్లి తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన స్నేహ. రీసెంట్ గా తన భర్తతో పర్యవేక్షణలో జిమ్ లో వర్కౌట్లు చేస్తున్న స్నేహని చూస్తుంటే ముచ్చటేస్తుంది.