Asianet News TeluguAsianet News Telugu

Breaking: పోర్న్ చిత్రాల వ్యవహారంలో శిల్ప శెట్టి భర్త రాజ్ కుంద్రా అరెస్ట్

బాలీవుడ్ బ్యూటీ శిల్ప శెట్టి భర్త రాజ్ కుంద్రాను ముంబై పోలీసులు అరెస్ట్ చేసారు.

Shilpa Shetty's Husband Raj Kundra Arrested in Pornographic Content Case
Author
Mumbai, First Published Jul 19, 2021, 11:34 PM IST

బాలీవుడ్ బ్యూటీ శిల్ప శెట్టి భర్త రాజ్ కుంద్రాను ముంబై పోలీసులు అరెస్ట్ చేసారు. పోర్నోగ్రఫిక్ సినిమాలను తీసి మొబైల్ అప్లికేషన్ల ద్వారా రిలీజ్ చేస్తున్నందుకు ఆయన్ను ముంబై పోలీసులు అరెస్ట్ చేసారు. 

ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ఇందుకు సంబంధించిన కేసు నమోదయ్యిందని, ఈ కేసులో రాజ్ కుంద్రా ప్రధాన సూత్రధారిగా ఉన్నాడని పోలీసులు చెప్పుకొచ్చారు. తమ వద్ద కుంద్రా ఇందులో కీలక సూత్రధారి అనడానికి బలమైన ఆధారాలున్నట్టుగా కూడా పోలీసులు స్పష్టం చేసారు. 

ఇది బ్రేకింగ్ స్టోరీ అయినందువల్ల మరిన్ని వివరాలను అప్డేట్ చేస్తాము... 

Follow Us:
Download App:
  • android
  • ios