ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు పొరపాట్లు సరిదిద్దుకుని నిర్ణయాలు తీసుకుంటారు. పరపతి పెరుగుతుంది. వ్యవహారాలలో విజయం. ఆస్తిలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా ఉంటాయి
ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు ఆర్థికాభివృద్ధి ఉంటుంది. కీలక నిర్ణయాలు. వ్యవహారాల్లో విజయం. పాతమిత్రుల కలయిక. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో ఉన్నతి.
ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు సంఘంలో గౌరవం పెరుగుతుంది. చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశించినరీతిలో సాగుతాయి.
ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు బంధువులతో విరోధాలు. శ్రమాధిక్యం. పనుల్లో ఆటంకాలు. వ్యయప్రయాసలు. ఆర్థిక వ్యవహారాలు మందగిస్తాయి. ఉద్యోగులకు స్థానమార్పులు. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి.
ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు వ్యయప్రయాసలు. బంధువులతో వైరం. దూరప్రయాణాలు. ఆస్తుల వ్యవహారాలు చికాకు పరుస్తాయి.
ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు యత్నకార్యసిద్ధి. మిత్రులతో వివాదాలు తీరతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో కొత్త అవకాశాలు.
ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ, ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని సామూహిక ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది.
ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఈ రోజు ప్రయత్నాలకు సన్నిహితుల చేయూత. పనులలో ముందడుగు వేస్తారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు. విలువైన సమాచారం. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి.
ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు ఆశ్చర్యకరమైన సంఘటనలు. పలుకుబడి పెరుగుతుంది. వస్తులాభాలు. స్థిరాస్తి వివాదాలు తీరతాయి. వ్యాపారాలలో పెట్టుబడులు అందుతాయి.
ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు ఉద్యోగాలు, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఆకస్మిక ధనప్రాప్తి.శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. ఆస్తిలాభం.