ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు వ్యవహారాలలో పురోగతి. భూవివాదాలు నెలకొంటాయి. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన. ఆకస్మిక ధనలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు అధిగమిస్తారు
ఈ రోజు ఓ రాశివారికి ధనాదాయం ఆశించిన విధంగా బాగుండును. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడుతాయి. సమాజహితమైన పనులు తలపెడతారు. కుటుంబ సభ్యుల మధ్య బలవంతంగా కాలం గడిపెదురు
ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పరిస్థితులు అనుకూలిస్తాయి
ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు విద్యార్థుల కృషి నిరాశ పరుస్తుంది. శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. ఆర్థిక ఇబ్బందులు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు సాదాసీదాగా ఉంటాయి
ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు నూతన ఉద్యోగాలు దక్కుతాయి. ప్రతిష్ఠ పెరుగుతుంది. పనులు సకాలంలో పూర్తి. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు కొత్త ఆశలు
ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు చిత్రమైన సంఘటనలు. ప్రముఖులతో చర్చలు. వాహనాలు కొంటారు. వివాహాది వేడుకల్లో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి
ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు రుణయత్నాలు సాగిస్తారు. ప్రయాణాలు వాయిదా. శ్రమ తప్పదు. పనులు మందగిస్తాయి. ఆరోగ్యసమస్యలు. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ.
ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు మానసిక ప్రశాంతత. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. దైవదర్శనాలు. భూవివాదాలు పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు
ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. సంఘంలో గౌరవం. ఆస్తిలాభం. సోదరులతో సఖ్యత. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.
ఒక్కొక్కరు ఒక్కోలా వారికి నచ్చిన విధంగా ఉంటారు. అయితే.. కొందరు మాత్రం భరించలేని అల్లరి చేస్తుంటారు. జోతిష్య శాస్త్రం ప్రకారం... ఏ రాశి పిల్లలను భరించేలమో ఇప్పుడు చూద్దాం..