ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు యత్నకార్యసిద్ధి. మిత్రులతో వివాదాలు తీరతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో కొత్త అవకాశాలు.
ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ, ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని సామూహిక ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది.
ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఈ రోజు ప్రయత్నాలకు సన్నిహితుల చేయూత. పనులలో ముందడుగు వేస్తారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు. విలువైన సమాచారం. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి.
ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు ఆశ్చర్యకరమైన సంఘటనలు. పలుకుబడి పెరుగుతుంది. వస్తులాభాలు. స్థిరాస్తి వివాదాలు తీరతాయి. వ్యాపారాలలో పెట్టుబడులు అందుతాయి.
ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు ఉద్యోగాలు, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఆకస్మిక ధనప్రాప్తి.శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. ఆస్తిలాభం.
ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు చిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. ఆర్థిక ఇబ్బందులు తీరతాయి. పలుకుబడి పెంచుకుంటారు. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.
ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు బంధువులతో విభేదాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. శ్రమాధిక్యం. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు ఒత్తిడులు
ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు కొత్త వ్యక్తులు పరిచయం. శుభవార్తా శ్రవణం. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. ఆస్తుల వివాదాలు కొలిక్కి వస్తాయి. నిరుద్యోగులకు శుభవార్తలు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు సాఫీగా సాగుతాయి.