T20 World Cup 2024 -TeamIndia : రోహిత్ శర్మ కెప్టెన్ గా టీ20 ప్రపంచ కప్ 2024 కోసం బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. ఐపీఎల్ 2024 లో అదరగొడుతున్న సంజూ శాంసన్, శివమ్ దూబేలకు కూడా చోటుదక్కింది.

T20 World Cup 2024 -TeamIndia : అమెరికా, వెస్టిండీస్ వేదికగా ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నమెంట్ జరగనుంది. మెగా టోర్నమెంట్ కోసం బీసీసీఐ రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత జట్టును ప్రకటించింది. జట్టులో యంగ్ ప్లేయర్లతో పాటు సీనియర్లకు చోటు కల్పించారు. సీనియర్ స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు చోటు కల్పించారు. అలాగే, ఐపీఎల్ 2024 లో అదరగొడుతున్న సంజూ శాంసన్, శివమ్ దూబేలకు కూడా చోటుదక్కింది.

టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2024 కోసం భార‌త జ‌ట్టు: 

రోహిత్ శ‌ర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, సంజూ శాంసన్, హార్దిక్ పాండ్యా, శివబ్ దుబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, చాహాల్, ఆకాశ్ సింగ్, బుమ్రా, సిరాజ్.

రిజర్వు ప్లేయర్లు : శుభ్ మన్ గిల్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్, అవేశ్ ఖాన్. 

Scroll to load tweet…