KXIP vs RCB IPL 2020 : ఆర్‌సీబీ ఆలౌట్... చిత్తుగా ఓడిన కోహ్లీ సేన...

KXIP vs RCB IPL 2020 Live Updates in telugu commentary CRA

IPL 2020: ఐపీఎల్ 2020 సీజన్ 13లో భాగంగా నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఇప్పటిదాకా టైటిల్ గెలవలేకపోయిన ఈ రెండు జట్లు లీగ్‌లో తమ రెండో ఆడుతున్నాయి. మొదటి మ్యాచ్‌లో బెంగళూరు జట్టు అద్భుత విజయం సాధించగా, పంజాబ్ కింగ్స్ పోరాడి ఓరాడు. ఇరు జట్లలో భారీ హిట్టర్లు ఉండడంతో నేటి మ్యాచ్ ఆసక్తికరంగా సాగనుంది. 

11:08 PM IST

యూఏఈలో బెంగళూరు చెత్త రికార్డు...

యూఏఈలో టాప్ 5 లో స్కోరింగ్ మ్యాచుల్లో రెండు సార్లు బెంగళూరు...

Lowest IPL total in UAE
RCB - 70/10
DD - 84/10
RCB - 109/10*
KKR - 109/10
MI - 115/9

11:04 PM IST

ముంబై తర్వాత బెంగళూరు...

 ఐపీఎల్‌లో 90, అంతకంటే ఎక్కువ పరుగుల తేడాతో అత్యధక పరాజయాలు నమోదుచేసిన జట్లు...

IPL teams to Win most matches (By 90+ runs)
MI - 4
RCB - 3
CSK - 3
KXIP - 2*
DD - 1
KKR - 1
SRH - 1
RR - 1

11:04 PM IST

ఆరు మ్యాచులు... ఆరుగురు విజేతలు..

Game 1: CSK Won
Game 2: DC Won
Game 3: RCB Won
Game 4: RR Won
Game 5: MI Won
Game 6: KXIP won
Six Games and Six Different winners

11:04 PM IST

రెండు సీజన్ల తర్వాత ప్రతీకారం...

గత రెండు సీజన్లలో బెంగళూరుపై ఒక్క విజయం కూడా నమోదుచేయలేకపోయిన పంజాబ్... అద్భుత విజయంతో ప్రతీకారం తీర్చుకుంది. 

11:04 PM IST

వరుసగా ఐదో మ్యాచ్‌లో అదే రికార్డు...

మొదటి మ్యాచ్‌లో మినహా మిగిలిన ఐదు మ్యాచుల్లోనూ మొదట బ్యాటింగ్ చేసిన జట్టుకే విజయం దక్కింది...

11:01 PM IST

ఆర్‌సీబీ ఆలౌట్... ఘోరంగా ఓడిన బెంగళూరు...

ఆర్‌సీబీ ఆలౌట్... ఘోరంగా ఓడిన బెంగళూరు... 109 పరుగులకే ఆలౌట్ అయిన బెంగళూరు. 97 పరుగుల తేడాతో పంజాబ్ ఘన విజయం. 

10:57 PM IST

సైనీ అవుట్

సైనీ అవుట్... 9 వికెట్ కోల్పోయిన బెంగళూరు...

10:55 PM IST

4 ఓవర్లలో 105 పరుగులు...

ఆర్సీబీ విజయానికి చివరి 4 ఓవర్లలో 105 పరుగులు కావాలి.

10:50 PM IST

సుందర్ అవుట్... ఘోర పరాజయం ముంగిట బెంగళూరు...

10:44 PM IST

ఉమేశ్ అవుట్... 88 పరుగులకే ఏడు వికెట్లు...

ఉమేశ్ అవుట్... 88 పరుగులకే ఏడు వికెట్లు... యంగ్ బౌలర్ రవి బిష్ణోయ్‌కి రెండు వికెట్లు. బిష్ణోయ్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయిన ఉమేశ్ యాదవ్...

10:42 PM IST

40 బంతుల్లో 120...

ఆర్‌సీబీ విజయానికి చివరి 40 బంతుల్లో 120 పరుగులు కావాలి. ప్రతీ బంతికి మూడు పరుగులు అవసరం.

10:39 PM IST

దూబే అవుట్... 83 పరుగులకే ఆరు వికెట్లు...

దూబే అవుట్... 83 పరుగులకే ఆరు వికెట్లు... 12 బంతుల్లో 12 పరుగులు చేసి మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయిన దూబే..

10:36 PM IST

8 ఓవర్లలో 127 పరుగులు...?

బెంగళూరు విజయానికి చివరి 8 ఓవర్లలో 127 పరుగులు కావాలి.

10:36 PM IST

12 ఓవర్లకు 80 పరుగులు..

బెంగళూరు జట్టు భారీ లక్ష్యచేధనలో ఇబ్బంది పడుతోంది. 12 ఓవర్లలో 80 పరుగులు చేసి 5 వికెట్లు కోల్పోయింది.

10:31 PM IST

దూబే సిక్సర్...

శివమ్ దూబే ఓ భారీ సిక్సర్ బాదాడు. 11. 3 ఓవర్లలో 78 పరుగులు చేసింది బెంగళూరు.

10:31 PM IST

11 ఓవర్లకు 70 పరుగులు...

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 11 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్లు కోల్పోయి 70 పరుగులు చేసింది.

10:24 PM IST

10 ఓవర్లలో 63 పరుగులు...

207 పరుగుల భారీ లక్ష్య చేధనలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మొదటి 10 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 63 పరుగులు చేసింది. టాప్ ఆర్డర్‌తో పాటు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ కూడా పెవిలియన్ చేరడంతో బెంగళూరు ఓటమి ఖరారైనట్టే...

10:17 PM IST

డివిల్లియర్స్ అవుట్... 57 పరుగులకే ఐదు వికెట్లు...

డివిల్లియర్స్ అవుట్... 57 పరుగులకే ఐదు వికెట్లు... 18 బంతుల్లో 28 పరుగులు చేసిన డివిల్లియర్స్‌ను అవుట్ చేసిన మురగన్ అశ్విన్. 

10:12 PM IST

ఫించ్ అవుట్... 53 పరుగులకే నాలుగు వికెట్లు...

ఫించ్ అవుట్... 53 పరుగులకే నాలుగు వికెట్లు... 20 పరుగులు చేసి యంగ్ బౌలర్ బిష్ణోయ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయిన ఆరోన్ ఫించ్...

10:11 PM IST

50 దాటిన బెంగళూరు...

7.2 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 50 పరుగుల మైలురాయి దాటింది బెంగళూరు జట్టు.

10:08 PM IST

కోహ్లీని ఆడుకుంటున్న నెటిజన్స్...

రెండు క్యాచ్‌లు డ్రాప్ చేసిన కోహ్లీని ట్రోల్ చేస్తున్న నెటిజన్లు...

10:08 PM IST

7 ఓవర్లలో 48 పరుగులు...

207 పరుగుల భారీ లక్ష్యచేధనలో బెంగళూరు 7 ఓవర్లు ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 48 పరుగులు చేసింది.

10:02 PM IST

కోహ్లీపై ట్రోలింగ్ షురూ...

Virat Kohli 123456 Moment Today.
1 Run
2 Drops
3 Advertisement
4 th Position Of Batting
5 Balls Played
6 Pack Abs

9:55 PM IST

5 ఓవర్లకు 25 పరుగులు...

4 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయిన బెంగళూరు... 5 ఓవర్లకు 25 పరుగులు చేసింది.

9:55 PM IST

ఎట్టకేలకు రెండు అంకెల భాగస్వామ్యం...

భారీ లక్ష్యచేధనలో 4 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన బెంగళూరు... ఎట్టకేలకు నాలుగో వికెట్‌కు రెండంకెల భాగస్వామ్యం నెలకొల్పింది.

9:46 PM IST

మూడో వికెట్ కోల్పోయిన బెంగళూరు... కోహ్లీ అవుట్...

మూడో వికెట్ కోల్పోయిన బెంగళూరు... కోహ్లీ అవుట్... 4 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన బెంగళూరు.

9:37 PM IST

మూడు పరుగులకే 2 వికెట్లు...

వరుసగా రెండు ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయింది రాయల్ ఛాలెంజర్స్..

9:37 PM IST

రెండో వికెట్ కోల్పోయిన బెంగళూరు... ఫిలిప్ అవుట్...

తొలి వికెట్ కోల్పోయిన బెంగళూరు... పడిక్కల్ అవుట్...

9:18 PM IST

20 ఓవర్లలో 206 పరుగులు చేసిన కింగ్స్ ఎలెవన్

బౌండరీల మోత మోగిస్తున్న పంజాబ్...

ఓ వైపు రాహుల్, మరో వైపు కరణ్ నాయర్ బౌండరీలతో విరుచుకుపడడంతో పంజాబ్ 200 మార్కు కూడా దాటింది.

9:11 PM IST

రాహుల్ సెంచరీ...

ఈ సీజన్‌లో సెంచరీ చేసిన మొట్టమొదటి బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు కెఎల్ రాహుల్.

9:11 PM IST

వరుసగా రెండు ఓవర్లలో రెండు క్యాచ్‌లు... విరాట్ డ్రాప్...

వరుసగా రెండు ఓవర్లలో ఆఖరి బంతికి కెఎల్ రాహుల్ ఇచ్చిన క్యాచులను రాయల్ ఛాలెంజర్స్ సారథి విరాట్ కోహ్లీ జారవిరిచాడు.

9:08 PM IST

కోహ్లీ రెండో క్యాచ్ డ్రాప్...

విరాట్ కోహ్లీ వరుసగా రెండో క్యాచ్ జారవిడిచాడు...

9:08 PM IST

150 మార్క్ దాటిన పంజాబ్...

సైనీ బౌలింగ్‌లో కరణ్ నాయర్ ఫోర్ బాదడంతో 17.3 ఓవర్లలో 151 పరుగులు చేసింది పంజాబ్.

9:03 PM IST

విరాట్ కోహ్లీ డ్రాప్ క్యాచ్...

కెఎల్ రాహుల్ ఇచ్చిన క్యాచ్‌ను బౌండరీ లైన్ దగ్గర కోహ్లీ జారవిడిచాడు. అత్యుత్తమమైన ఫీల్డర్లలో ఒక్కడిగా పేరొందిన విరాట్ కోహ్లీ, స్టెయిన్ బౌలింగ్‌లో రాహుల్ కొట్టిన క్యాచ్‌ను అందుకోవడంలో విఫలమయ్యాడు. అయితే సిక్సర్ పోకుండా మాత్రం ఆపగలిగాడు విరాట్.

9:03 PM IST

రెండో సిక్స్ బాదిన రాహుల్..

బౌండరీలు ఈజీగా రాకపోవడంతో కెెఎల్ రాహుల్ భారీ సిక్సర్ బాదాడు.

8:57 PM IST

16 ఓవర్లలో 132 పరుగులు...

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు 16 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది.

8:54 PM IST

మూడో వికెట్ కోల్పోయిన పంజాబ్... మ్యాక్స్‌వెల్ అవుట్...

మూడో వికెట్ కోల్పోయిన పంజాబ్... మ్యాక్స్‌వెల్ అవుట్... 6 బంతుల్లో 5 పరుగులు మాత్రమే చేసిన మ్యాక్స్‌వెల్, శివమ్ దూబే బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి అవుట్.

8:52 PM IST

15 ఓవర్లలో 126...

పంజాబ్ బ్యాట్స్‌మెన్ దూకుడు పెంచలేకపోతున్నారు. ఫలితంగా 15 ఓవర్లో 126 పరుగులకే పరిమితమైంది పంజాబ్.

8:50 PM IST

జోరు కొనసాగిస్తున్న కెఎల్ రాహుల్...

చాహాల్ బౌలింగ్‌లో కెఎల్ రాహుల్ అద్భుతమైన బౌండరీ బాదాడు. మయాంక్ అవుటైన తర్వాత పంజాబ్ రన్‌రేట్ పడిపోయింది.

8:46 PM IST

14 ఓవర్లలో 118 పరుగులు..

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 14 ఓవర్లలో 118 పరుగులు చేసింది. మ్యాక్స్‌వెల్, కెెఎల్ రాహుల్ క్రీజులో ఉండడంతో భారీ స్కోరు చేసే అవకాశం ఉంది.

8:41 PM IST

పూరన్ అవుట్... రెండో వికెట్ కోల్పోయిన పంజాబ్...

పూరన్ అవుట్... రెండో వికెట్ కోల్పోయిన పంజాబ్... 18 బంతుల్లో 17 పరుగులు చేసిన పూరన్‌ను అవుట్ చేసిన శివమ్ దూబే... 114 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన పంజాబ్

8:38 PM IST

13 ఓవర్లలో 114 పరుగులు...

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు 13 ఓవర్లలో వికెట్ నష్టానికి 112 పరుగులు చేసింది. కెఎల్ రాహుల్ 61, పూరన్ 17 పరుగులతో క్రీజులో ఉన్నారు.

8:33 PM IST

12 ఓవర్లలో 100 పరుగులు...

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 12 ఓవర్లలో వికెట్ నష్టానికి 100 పరుగులు చేసింది. రాహుల్, పూరన్ క్రీజులో ఉండడంతో భారీ స్కోరుపై కన్నేసింది పంజాబ్

8:33 PM IST

ఉమేశ్ బౌలింగ్‌పై ట్రోల్స్...

భారీగా పరుగులు ఇస్తున్న ఉమేశ్ యాదవ్‌పై బౌలింగ్‌పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైపోయింది...

8:31 PM IST

కెఎల్ రాహుల్ హాఫ్ సెంచరీ...

పంజాబ్ కెప్టెన్ కెఎల్ రాహుల్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కెప్టెన్‌గా రాహుల్‌కి ఇదే మొట్టమొదటి హాఫ్ సెంచరీ. 

8:30 PM IST

11 ఓవర్లలో 95 పరుగులు..

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 11 ఓవర్లలో 95 పరుగులు చేసింది. కెఎల్ రాహుల్ 49 పరుగులతో, పూరన్ 14 పరుగులతో క్రీజులో ఉన్నారు.

8:22 PM IST

ఉమేశ్‌ను బాదుతున్న రాహుల్...

10వ ఓవర్ వేస్తున్న ఉమేశ్ యాదవ్‌ను ఉతికి ఆరేశాడు కెఎల్ రాహుల్. రెండు ఫోర్లు, ఓ భారీ సిక్సర్‌తో పాటు ఓ వైడ్, ఓ నో బాల్‌తో 20 పరుగులు ఇచ్చాడు ఉమేశ్.

8:22 PM IST

ఎట్టకేలకు మొదటి సిక్సర్...

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు ఎట్టకేలకు 9.3 ఓవర్ల తర్వాత తొలి సిక్సర్ కొట్టింది. ఫ్రీ హిట్ బాల్‌ను బౌండరీ అవతల పడేశాడు కెఎల్ రాహుల్. 

8:15 PM IST

9 ఓవర్లలో 70 పరుగులు...

మయాంక్ అగర్వాల్ అవుటైన తర్వాత స్పీడ్ తగ్గించిన పంజాబ్. 9 ఓవర్లలో 70 పరుగులు చేసిన కింగ్స్ ఎలెవన్.

8:11 PM IST

8 ఓవర్లలో 65 పరుగులు...

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు మొదటి 8 ఓవర్లలో వికెట్ నష్టానికి 65 పరుగులు చేసింది.

8:06 PM IST

తొలి వికెట్ కోల్పోయిన పంజాబ్.., మయాంక్ అవుట్...

తొలి వికెట్ కోల్పోయిన పంజాబ్.., మయాంక్ అవుట్... 57 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్. 20 బంతుల్లో 4 ఫోర్లతో 26 పరుగులు చేసి చాహాల్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయిన మయాంక్.. 

8:01 PM IST

6 ఓవర్లలో 50 పరుగులు...

కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కి మంచి శుభారంభం దక్కింది. కెఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ దూకుడుగా ఆడుతుండడంతో 6 ఓవర్లలో హాఫ్ సెంచరీ మార్కును అందుకుంది కింగ్స్ ఎలెవన్ పంజాబ్.

7:55 PM IST

5 ఓవర్లలో 41 పరుగులు..

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు మొదటి వికెట్‌కి మంచి భాగస్వామ్యం నిర్మిస్తోంది. 5 ఓవర్లలో 41 పరుగులు చేసింది పంజాబ్.

7:50 PM IST

4 ఓవర్లలో 33 పరుగులు...

పంజాబ్ కింగ్స్ ఎలెవన్ జట్టు మొదటి 4 ఓవర్లలో 33 పరుగులు చేసింది. కెెఎల్ రాహుల్ 19, మయాంక్ అగర్వాల్ 14 పరుగులతో ఆడుతున్నారు.

7:45 PM IST

మూడు ఓవర్లలో 26 పరుగులు...

టాస్ ఓడి బ్యాటింగ్ మొదలెట్టిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మొదటి 3 ఓవర్లలో 26 పరుగులు చేసింది.

7:40 PM IST

రాహుల్ ఖాతాలో అరుదైన రికార్డు...

అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో 2 వేల పరుగులు పూర్తి చేసుకున్న భారత క్రికెటర్‌గా రాహుల్ రికార్డు...

Fastest to 2000 IPL runs:- (by innings)
Gayle: 48
Marsh: 52
Rahul: 60
Sachin: 63
Watson: 64

7:40 PM IST

2 ఓవర్లలో 17 పరగులు...

టాస్ ఓడి బ్యాటింగ్ మొదలెట్టిన పంజాబ్, మొదటి 2 ఓవర్లలో 17 పరుగులు చేసింది. 

7:10 PM IST

ఐదింట్లో ఒక్కటే..

టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ తీసుకోవడం ఐపీఎల్‌లో పరిపాటిగా మారింది. అయితే ఇప్పటిదాకా జరిగిన ఐదు మ్యాచుల్లో నాలుగు మ్యాచులు మొదట బ్యాటింగ్ చేసిన జట్టుకే విజయం దక్కింది. మొదటి మ్యాచ్‌లో రెండోసారి బ్యాటింగ్ చేసిన చెన్నై గెలవగా, ఆ తర్వాత వరుస మ్యాచుల్లో మొదట బ్యాటింగ్ చేసిన జట్లే విజయం సాధించాయి.

7:05 PM IST

మరోసారి క్రిస్‌గేల్ లేకుండానే...

మొదటి మ్యాచ్‌లో రెండు సార్లు డకౌట్ అయిన నికోలస్ పూరన్‌కి మరోసారి అవకాశం ఇచ్చాడు కెఎల్ రాహుల్... 

7:05 PM IST

పంజాబ్ జట్టు ఇది...

పంజాబ్ జట్టు ఇది...
కెఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, కరణ్ నాయర్, నికోలస్ పూరన్, గ్లెన్ మ్యాక్‌వెల్, సర్ఫరాజ్ ఖాన్, జేమ్స్ నిషమ్, మహ్మద్ షమీ, మురగన్ అశ్విన్, షెల్డన్ కాంట్రిల్, రవి బిష్నోయ్

7:04 PM IST

బెంగళూరు జట్టు ఇది...

బెంగళూరు జట్టు ఇది:
విరాట్ కోహ్లీ, దేవ్‌దత్ పడిక్కల్, ఆరోన్ ఫించ్, ఏబీ డివిల్లియర్స్, శివమ్ దూబే, జోష్ ఫిల్లిప్, వాషింగ్టన్ సుందర్, నవ్‌దీప్ శైనీ, ఉమేశ్ యాదవ్, డేల్ స్టెయిన్, చాహాల్

7:01 PM IST

అందరూ బౌలింగ్‌కే...

ఇప్పటిదాకా జరిగిన ఐపీఎల్ 2020 సీజన్ 13లో జరిగిన ఆరు మ్యాచుల్లో టాస్ గెలిచిన కెప్టెన్లు బౌలింగ్ చేసేందుకే మొగ్గు చూపారు. 

7:01 PM IST

టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు... మొదట బౌలింగ్ చేసేందుకే మొగ్గు...

6:50 PM IST

నాలుగు మ్యాచుల్లో బెంగళూరుదే విజయం...

2018, 2019 సీజన్లలో పంజాబ్ కింగ్స్ ఎలెవన్‌ జట్టుపై జరిగిన నాలుగు మ్యాచుల్లోనూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు విజయం సాధించింది. గత సీజన్‌లో హ్యాట్రిక్ ఓటముల తర్వాత ఆర్‌సీబీకి దక్కిన తొలి విజయం పంజాబ్‌పైనే...

6:47 PM IST

ఆర్‌సీబీలో విఫలమైన కెఎల్ రాహుల్...

గత సీజన్‌లో పంజాబ్ కింగ్స్ ఎలెవన్ జట్టు తరుపున అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా ఉన్న కెఎల్ రాహుల్, ఆర్‌సీబీలో ఉన్నప్పుడు ఘోరంగా విఫలమయ్యాడు.

6:47 PM IST

మాజీ ప్లేయర్లే ఛాలెంజర్స్ ప్రత్యర్థులు...

నేటి మ్యాచ్‌లో పంజాబ్‌కి కెప్టెన్సీ వహిస్తున్న కెఎల్ రాహుల్, కింగ్స్ ఎలెవన్ జట్టులో కీలక బ్యాట్స్‌మెన్ అయిన క్రిస్ గేల్ ఇంతకుముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరుపున ఆడారు. 

6:46 PM IST

సమానంగా ఇరు జట్లు...

ఇప్పటిదాకా ఐపీఎల్‌లో ఇరు జట్లు 24 సార్లు తలబడగా... 12 సార్లు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, 12 సార్లు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లు గెలిచాయి.

11:08 PM IST:

యూఏఈలో టాప్ 5 లో స్కోరింగ్ మ్యాచుల్లో రెండు సార్లు బెంగళూరు...

Lowest IPL total in UAE
RCB - 70/10
DD - 84/10
RCB - 109/10*
KKR - 109/10
MI - 115/9

11:07 PM IST:

 ఐపీఎల్‌లో 90, అంతకంటే ఎక్కువ పరుగుల తేడాతో అత్యధక పరాజయాలు నమోదుచేసిన జట్లు...

IPL teams to Win most matches (By 90+ runs)
MI - 4
RCB - 3
CSK - 3
KXIP - 2*
DD - 1
KKR - 1
SRH - 1
RR - 1

11:06 PM IST:

Game 1: CSK Won
Game 2: DC Won
Game 3: RCB Won
Game 4: RR Won
Game 5: MI Won
Game 6: KXIP won
Six Games and Six Different winners

11:05 PM IST:

గత రెండు సీజన్లలో బెంగళూరుపై ఒక్క విజయం కూడా నమోదుచేయలేకపోయిన పంజాబ్... అద్భుత విజయంతో ప్రతీకారం తీర్చుకుంది. 

11:04 PM IST:

మొదటి మ్యాచ్‌లో మినహా మిగిలిన ఐదు మ్యాచుల్లోనూ మొదట బ్యాటింగ్ చేసిన జట్టుకే విజయం దక్కింది...

11:01 PM IST:

ఆర్‌సీబీ ఆలౌట్... ఘోరంగా ఓడిన బెంగళూరు... 109 పరుగులకే ఆలౌట్ అయిన బెంగళూరు. 97 పరుగుల తేడాతో పంజాబ్ ఘన విజయం. 

10:57 PM IST:

సైనీ అవుట్... 9 వికెట్ కోల్పోయిన బెంగళూరు...

10:56 PM IST:

ఆర్సీబీ విజయానికి చివరి 4 ఓవర్లలో 105 పరుగులు కావాలి.

10:50 PM IST:

సుందర్ అవుట్... ఘోర పరాజయం ముంగిట బెంగళూరు...

10:45 PM IST:

ఉమేశ్ అవుట్... 88 పరుగులకే ఏడు వికెట్లు... యంగ్ బౌలర్ రవి బిష్ణోయ్‌కి రెండు వికెట్లు. బిష్ణోయ్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయిన ఉమేశ్ యాదవ్...

10:42 PM IST:

ఆర్‌సీబీ విజయానికి చివరి 40 బంతుల్లో 120 పరుగులు కావాలి. ప్రతీ బంతికి మూడు పరుగులు అవసరం.

10:40 PM IST:

దూబే అవుట్... 83 పరుగులకే ఆరు వికెట్లు... 12 బంతుల్లో 12 పరుగులు చేసి మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయిన దూబే..

10:37 PM IST:

బెంగళూరు విజయానికి చివరి 8 ఓవర్లలో 127 పరుగులు కావాలి.

10:37 PM IST:

బెంగళూరు జట్టు భారీ లక్ష్యచేధనలో ఇబ్బంది పడుతోంది. 12 ఓవర్లలో 80 పరుగులు చేసి 5 వికెట్లు కోల్పోయింది.

10:34 PM IST:

శివమ్ దూబే ఓ భారీ సిక్సర్ బాదాడు. 11. 3 ఓవర్లలో 78 పరుగులు చేసింది బెంగళూరు.

10:32 PM IST:

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 11 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్లు కోల్పోయి 70 పరుగులు చేసింది.

10:25 PM IST:

207 పరుగుల భారీ లక్ష్య చేధనలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మొదటి 10 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 63 పరుగులు చేసింది. టాప్ ఆర్డర్‌తో పాటు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ కూడా పెవిలియన్ చేరడంతో బెంగళూరు ఓటమి ఖరారైనట్టే...

10:18 PM IST:

డివిల్లియర్స్ అవుట్... 57 పరుగులకే ఐదు వికెట్లు... 18 బంతుల్లో 28 పరుగులు చేసిన డివిల్లియర్స్‌ను అవుట్ చేసిన మురగన్ అశ్విన్. 

10:12 PM IST:

ఫించ్ అవుట్... 53 పరుగులకే నాలుగు వికెట్లు... 20 పరుగులు చేసి యంగ్ బౌలర్ బిష్ణోయ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయిన ఆరోన్ ఫించ్...

10:11 PM IST:

7.2 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 50 పరుగుల మైలురాయి దాటింది బెంగళూరు జట్టు.

10:09 PM IST:

రెండు క్యాచ్‌లు డ్రాప్ చేసిన కోహ్లీని ట్రోల్ చేస్తున్న నెటిజన్లు...

10:08 PM IST:

207 పరుగుల భారీ లక్ష్యచేధనలో బెంగళూరు 7 ఓవర్లు ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 48 పరుగులు చేసింది.

10:03 PM IST:

Virat Kohli 123456 Moment Today.
1 Run
2 Drops
3 Advertisement
4 th Position Of Batting
5 Balls Played
6 Pack Abs

9:59 PM IST:

4 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయిన బెంగళూరు... 5 ఓవర్లకు 25 పరుగులు చేసింది.

9:56 PM IST:

భారీ లక్ష్యచేధనలో 4 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన బెంగళూరు... ఎట్టకేలకు నాలుగో వికెట్‌కు రెండంకెల భాగస్వామ్యం నెలకొల్పింది.

9:46 PM IST:

మూడో వికెట్ కోల్పోయిన బెంగళూరు... కోహ్లీ అవుట్... 4 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన బెంగళూరు.

9:41 PM IST:

వరుసగా రెండు ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయింది రాయల్ ఛాలెంజర్స్..

9:41 PM IST:

రెండో వికెట్ కోల్పోయిన బెంగళూరు... ఫిలిప్ అవుట్...

9:37 PM IST:

తొలి వికెట్ కోల్పోయిన బెంగళూరు... పడిక్కల్ అవుట్...

9:20 PM IST:

20 ఓవర్లలో 206 పరుగులు చేసిన కింగ్స్ ఎలెవన్

9:19 PM IST:

ఓ వైపు రాహుల్, మరో వైపు కరణ్ నాయర్ బౌండరీలతో విరుచుకుపడడంతో పంజాబ్ 200 మార్కు కూడా దాటింది.

9:12 PM IST:

ఈ సీజన్‌లో సెంచరీ చేసిన మొట్టమొదటి బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు కెఎల్ రాహుల్.

9:11 PM IST:

వరుసగా రెండు ఓవర్లలో ఆఖరి బంతికి కెఎల్ రాహుల్ ఇచ్చిన క్యాచులను రాయల్ ఛాలెంజర్స్ సారథి విరాట్ కోహ్లీ జారవిరిచాడు.

9:10 PM IST:

విరాట్ కోహ్లీ వరుసగా రెండో క్యాచ్ జారవిడిచాడు...

9:08 PM IST:

సైనీ బౌలింగ్‌లో కరణ్ నాయర్ ఫోర్ బాదడంతో 17.3 ఓవర్లలో 151 పరుగులు చేసింది పంజాబ్.

9:05 PM IST:

కెఎల్ రాహుల్ ఇచ్చిన క్యాచ్‌ను బౌండరీ లైన్ దగ్గర కోహ్లీ జారవిడిచాడు. అత్యుత్తమమైన ఫీల్డర్లలో ఒక్కడిగా పేరొందిన విరాట్ కోహ్లీ, స్టెయిన్ బౌలింగ్‌లో రాహుల్ కొట్టిన క్యాచ్‌ను అందుకోవడంలో విఫలమయ్యాడు. అయితే సిక్సర్ పోకుండా మాత్రం ఆపగలిగాడు విరాట్.

9:04 PM IST:

బౌండరీలు ఈజీగా రాకపోవడంతో కెెఎల్ రాహుల్ భారీ సిక్సర్ బాదాడు.

8:57 PM IST:

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు 16 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది.

8:54 PM IST:

మూడో వికెట్ కోల్పోయిన పంజాబ్... మ్యాక్స్‌వెల్ అవుట్... 6 బంతుల్లో 5 పరుగులు మాత్రమే చేసిన మ్యాక్స్‌వెల్, శివమ్ దూబే బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి అవుట్.

8:53 PM IST:

పంజాబ్ బ్యాట్స్‌మెన్ దూకుడు పెంచలేకపోతున్నారు. ఫలితంగా 15 ఓవర్లో 126 పరుగులకే పరిమితమైంది పంజాబ్.

8:51 PM IST:

చాహాల్ బౌలింగ్‌లో కెఎల్ రాహుల్ అద్భుతమైన బౌండరీ బాదాడు. మయాంక్ అవుటైన తర్వాత పంజాబ్ రన్‌రేట్ పడిపోయింది.

8:46 PM IST:

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 14 ఓవర్లలో 118 పరుగులు చేసింది. మ్యాక్స్‌వెల్, కెెఎల్ రాహుల్ క్రీజులో ఉండడంతో భారీ స్కోరు చేసే అవకాశం ఉంది.

8:41 PM IST:

పూరన్ అవుట్... రెండో వికెట్ కోల్పోయిన పంజాబ్... 18 బంతుల్లో 17 పరుగులు చేసిన పూరన్‌ను అవుట్ చేసిన శివమ్ దూబే... 114 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన పంజాబ్

8:39 PM IST:

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు 13 ఓవర్లలో వికెట్ నష్టానికి 112 పరుగులు చేసింది. కెఎల్ రాహుల్ 61, పూరన్ 17 పరుగులతో క్రీజులో ఉన్నారు.

8:34 PM IST:

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 12 ఓవర్లలో వికెట్ నష్టానికి 100 పరుగులు చేసింది. రాహుల్, పూరన్ క్రీజులో ఉండడంతో భారీ స్కోరుపై కన్నేసింది పంజాబ్

8:34 PM IST:

భారీగా పరుగులు ఇస్తున్న ఉమేశ్ యాదవ్‌పై బౌలింగ్‌పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైపోయింది...

8:31 PM IST:

పంజాబ్ కెప్టెన్ కెఎల్ రాహుల్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కెప్టెన్‌గా రాహుల్‌కి ఇదే మొట్టమొదటి హాఫ్ సెంచరీ. 

8:30 PM IST:

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 11 ఓవర్లలో 95 పరుగులు చేసింది. కెఎల్ రాహుల్ 49 పరుగులతో, పూరన్ 14 పరుగులతో క్రీజులో ఉన్నారు.

8:25 PM IST:

10వ ఓవర్ వేస్తున్న ఉమేశ్ యాదవ్‌ను ఉతికి ఆరేశాడు కెఎల్ రాహుల్. రెండు ఫోర్లు, ఓ భారీ సిక్సర్‌తో పాటు ఓ వైడ్, ఓ నో బాల్‌తో 20 పరుగులు ఇచ్చాడు ఉమేశ్.

8:23 PM IST:

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు ఎట్టకేలకు 9.3 ఓవర్ల తర్వాత తొలి సిక్సర్ కొట్టింది. ఫ్రీ హిట్ బాల్‌ను బౌండరీ అవతల పడేశాడు కెఎల్ రాహుల్. 

8:16 PM IST:

మయాంక్ అగర్వాల్ అవుటైన తర్వాత స్పీడ్ తగ్గించిన పంజాబ్. 9 ఓవర్లలో 70 పరుగులు చేసిన కింగ్స్ ఎలెవన్.

8:12 PM IST:

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు మొదటి 8 ఓవర్లలో వికెట్ నష్టానికి 65 పరుగులు చేసింది.

8:07 PM IST:

తొలి వికెట్ కోల్పోయిన పంజాబ్.., మయాంక్ అవుట్... 57 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్. 20 బంతుల్లో 4 ఫోర్లతో 26 పరుగులు చేసి చాహాల్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయిన మయాంక్.. 

8:01 PM IST:

కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కి మంచి శుభారంభం దక్కింది. కెఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ దూకుడుగా ఆడుతుండడంతో 6 ఓవర్లలో హాఫ్ సెంచరీ మార్కును అందుకుంది కింగ్స్ ఎలెవన్ పంజాబ్.

7:55 PM IST:

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు మొదటి వికెట్‌కి మంచి భాగస్వామ్యం నిర్మిస్తోంది. 5 ఓవర్లలో 41 పరుగులు చేసింది పంజాబ్.

7:50 PM IST:

పంజాబ్ కింగ్స్ ఎలెవన్ జట్టు మొదటి 4 ఓవర్లలో 33 పరుగులు చేసింది. కెెఎల్ రాహుల్ 19, మయాంక్ అగర్వాల్ 14 పరుగులతో ఆడుతున్నారు.

7:45 PM IST:

టాస్ ఓడి బ్యాటింగ్ మొదలెట్టిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మొదటి 3 ఓవర్లలో 26 పరుగులు చేసింది.

7:42 PM IST:

అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో 2 వేల పరుగులు పూర్తి చేసుకున్న భారత క్రికెటర్‌గా రాహుల్ రికార్డు...

Fastest to 2000 IPL runs:- (by innings)
Gayle: 48
Marsh: 52
Rahul: 60
Sachin: 63
Watson: 64

7:40 PM IST:

టాస్ ఓడి బ్యాటింగ్ మొదలెట్టిన పంజాబ్, మొదటి 2 ఓవర్లలో 17 పరుగులు చేసింది. 

7:11 PM IST:

టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ తీసుకోవడం ఐపీఎల్‌లో పరిపాటిగా మారింది. అయితే ఇప్పటిదాకా జరిగిన ఐదు మ్యాచుల్లో నాలుగు మ్యాచులు మొదట బ్యాటింగ్ చేసిన జట్టుకే విజయం దక్కింది. మొదటి మ్యాచ్‌లో రెండోసారి బ్యాటింగ్ చేసిన చెన్నై గెలవగా, ఆ తర్వాత వరుస మ్యాచుల్లో మొదట బ్యాటింగ్ చేసిన జట్లే విజయం సాధించాయి.

7:06 PM IST:

మొదటి మ్యాచ్‌లో రెండు సార్లు డకౌట్ అయిన నికోలస్ పూరన్‌కి మరోసారి అవకాశం ఇచ్చాడు కెఎల్ రాహుల్... 

7:05 PM IST:

పంజాబ్ జట్టు ఇది...
కెఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, కరణ్ నాయర్, నికోలస్ పూరన్, గ్లెన్ మ్యాక్‌వెల్, సర్ఫరాజ్ ఖాన్, జేమ్స్ నిషమ్, మహ్మద్ షమీ, మురగన్ అశ్విన్, షెల్డన్ కాంట్రిల్, రవి బిష్నోయ్

7:04 PM IST:

బెంగళూరు జట్టు ఇది:
విరాట్ కోహ్లీ, దేవ్‌దత్ పడిక్కల్, ఆరోన్ ఫించ్, ఏబీ డివిల్లియర్స్, శివమ్ దూబే, జోష్ ఫిల్లిప్, వాషింగ్టన్ సుందర్, నవ్‌దీప్ శైనీ, ఉమేశ్ యాదవ్, డేల్ స్టెయిన్, చాహాల్

7:02 PM IST:

ఇప్పటిదాకా జరిగిన ఐపీఎల్ 2020 సీజన్ 13లో జరిగిన ఆరు మ్యాచుల్లో టాస్ గెలిచిన కెప్టెన్లు బౌలింగ్ చేసేందుకే మొగ్గు చూపారు. 

7:01 PM IST:

టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు... మొదట బౌలింగ్ చేసేందుకే మొగ్గు...

6:51 PM IST:

2018, 2019 సీజన్లలో పంజాబ్ కింగ్స్ ఎలెవన్‌ జట్టుపై జరిగిన నాలుగు మ్యాచుల్లోనూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు విజయం సాధించింది. గత సీజన్‌లో హ్యాట్రిక్ ఓటముల తర్వాత ఆర్‌సీబీకి దక్కిన తొలి విజయం పంజాబ్‌పైనే...

6:50 PM IST:

గత సీజన్‌లో పంజాబ్ కింగ్స్ ఎలెవన్ జట్టు తరుపున అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా ఉన్న కెఎల్ రాహుల్, ఆర్‌సీబీలో ఉన్నప్పుడు ఘోరంగా విఫలమయ్యాడు.

6:48 PM IST:

నేటి మ్యాచ్‌లో పంజాబ్‌కి కెప్టెన్సీ వహిస్తున్న కెఎల్ రాహుల్, కింగ్స్ ఎలెవన్ జట్టులో కీలక బ్యాట్స్‌మెన్ అయిన క్రిస్ గేల్ ఇంతకుముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరుపున ఆడారు. 

6:46 PM IST: