INDvsAUSs: పోరాడి ఓడిన టీమిండియా... ఉత్కంఠపోరులో ఆసీస్‌కి ఊరట విజయం...

INDvsAUS 3rd T20 Live Updates with Telugu Commentary CRA

INDvAUS 3rd T20: ఆస్ట్రేలియా టూర్‌లో భారత జట్టు నేడు మూడో టీ20 మ్యాచ్ ఆడనుంది. ఇప్పటికే 2-0 తేడాతో టీ20 సిరీస్ సొంతం చేసుకున్న విరాట్ సేన, నేటి మ్యాచ్‌లో గెలిచి సిరీస్ క్లీన్‌స్వీప్ చేయాలని చూస్తోంది. మరోవైపు వరుసగా మూడు మ్యాచుల్లో ఓడిన ఆతిథ్య ఆస్ట్రేలియా నేటి మ్యాచ్‌లో గెలిచి టెస్టు సిరీస్ ముందు కమ్‌బ్యాక్ ఇవ్వాలని చూస్తోంది. గత మ్యాచ్‌లో బరిలో దిగిన ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్, నేటి మ్యాచ్‌లో బరిలో దిగుతున్నాడు.

5:35 PM IST

రెండో ర్యాంకు మిస్...

ఈ టీ20 మ్యాచ్‌లో గెలిచి ఉంటే... టీమిండియా ఐసీసీ టీ20 టీమ్ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి ఎగబాకేది. నేటి మ్యాచ్‌లో ఓడడంతో ఆ ఛాన్స్ కోల్పోయింది భారత జట్టు.

5:30 PM IST

12 పరుగుల తేడాతో...

భారీ లక్ష్యచేధనలో కీలక సమయాల్లో వికెట్లు కోల్పోయిన టీమిండియా... 20 ఓవర్లు ముగిసేసరికి 7 వికెట్లు కోల్పోయి 174 పరుగులకి పరిమితమైంది. విరాట్ కోహ్లీ 85 పరుగులతో ఆసీస్‌పై రెండో అత్యధిక స్కోరు నమోదుచేశాడు. ఆస్ట్రేలియాకి 12 పరుగుల తేడాతో ఊరట 

5:13 PM IST

విరాట్ కోహ్లీ అవుట్...

విరాట్ కోహ్లీ అవుట్... ఆరో వికెట్ కోల్పోయిన టీమిండియా...

5:06 PM IST

హార్దిక్ పాండ్యా అవుట్...

హార్దిక్ పాండ్యా అవుట్... ఐదో వికెట్ కోల్పోయిన టీమిండియా...

5:05 PM IST

3 ఓవర్లలో 43...

టీమిండియా విజయానికి ఆఖరి 18 బంతుల్లో 43 పరుగులు కావాలి...

5:00 PM IST

4 ఓవర్లలో 56...

టీమిండియా విజయానికి ఆఖరి 4 ఓవర్లలో 56 పరుగులు రావాలి...

4:58 PM IST

కోహ్లీ డబుల్...

విరాట్ కోహ్లీ వరుసగా రెండు భారీ సిక్సర్లు బాదాడు... 

4:56 PM IST

30 బంతుల్లో 76...

టీమిండియా విజయానికి చివరి 5 ఓవర్లలో 76 పరుగులు కావాలి... 

4:45 PM IST

శ్రేయాస్ అయ్యర్ అవుట్...

శ్రేయాస్ అయ్యర్ అవుట్...100 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన టీమిండియా...

4:40 PM IST

సంజూ శాంసన్ అవుట్... మూడో వికెట్ కోల్పోయిన టీమిండియా...

సంజూ శాంసన్ అవుట్... 97 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయిన టీమిండియా...

4:29 PM IST

10 ఓవర్లలో 82...

10 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 82 పరుగులు చేసింది టీమిండియా. విజయనికి చివరి 10 ఓవర్లలో 105 పరుగులు కావాలి...

4:25 PM IST

శిఖర్ ధావన్ అవుట్...

శిఖర్ ధావన్ అవుట్... 74 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా...

4:19 PM IST

విరాట్ కోహ్లీ మరో రికార్డు...

Most runs in Australia by Indian
3300 - Sachin Tendulkar
3000 - Virat Kohli*
1788 - Rohit Sharma
1703 - VVS Laxman
1688 - Rahul Dravid

4:18 PM IST

7 ఓవర్లలో 61...

7 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 61 పరుగులు చేసింది టీమిండియా...

4:10 PM IST

5 ఓవర్లలో 40...

5 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 40 పరుగులు చేసింది టీమిండియా... 

4:02 PM IST

3 ఓవర్లలో 23...

మొదటి మూడు ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 23 పరుగులు చేసింది టీమిండియా. మూడు ఓవర్లలో ఒక్క బౌండరీ రాకపోవడం విశేషం.

3:59 PM IST

నాలుగేళ్ల తర్వాత...

2016లో తన ఆరంగ్రేటం టీ20 మ్యాచ్‌లో డకౌట్ అయిన కెఎల్ రాహుల్, నాలుగేళ్ల తర్వాత మళ్లీ నేటి మ్యాచ్‌లో డకౌట్ అయ్యాడు.

3:59 PM IST

కెఎల్ రాహుల్ అవుట్...

కెఎల్ రాహుల్ అవుట్... ఇన్నింగ్స్ రెండో బంతికే తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా...

3:32 PM IST

టీమిండియా టార్గెట్ 187...

20 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేసింది ఆస్ట్రేలియా.  టీమిండియా టార్గెట్ 187...

3:23 PM IST

మ్యాక్స్‌వెల్ అవుట్

మ్యాక్స్‌వెల్ అవుట్... క్లీన్‌బౌల్డ్ చేసిన నటరాజన్...

3:19 PM IST

మాథ్యూ వేడ్ అవుట్...

మాథ్యూ వేడ్ అవుట్... మూడో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా...

3:16 PM IST

18 ఓవర్లలో 168...

18 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేసింది ఆస్ట్రేలియా...

2:59 PM IST

మ్యాక్స్‌వెల్ సిక్సర్ల మోత...

యజ్వేంద్ర చాహాల్ వేసిన 15వ ఓవర్‌లో రెండు సిక్సర్లు బాదాడు మ్యాక్స్‌వెల్. దీంతో 15 ఓవర్లు ముగిసేసరికి 139 పరుగులు చేసింది ఆస్ట్రేలియా.

2:42 PM IST

12 ఓవర్లలో 101

12 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 101 పరుగులు చేసింది ఆస్ట్రేలియా... 

2:30 PM IST

10 ఓవర్లలో 82...

10 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 82 పరుగులు చేసింది ఆస్ట్రేలియా..

2:28 PM IST

స్టీవ్ స్మిత్ అవుట్...

స్టీవ్ స్మిత్ అవుట్...79 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా...

2:20 PM IST

8 ఓవర్లలో 68...

8 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 68 పరుగులు చేసింది ఆస్ట్రేలియా...

2:12 PM IST

6 ఓవర్లలో 51...

పవర్ ప్లే ముగిసేసమయానికి ఓ వికెట్ కోల్పోయి 51 పరుగులు చేసింది ఆస్ట్రేలియా...

2:05 PM IST

5 ఓవర్లలో 45...

5 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోయి 45 పరుగులు చేసింది ఆస్ట్రేలియా...

1:56 PM IST

3 ఓవర్లలో 16..

3 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోయి 16 పరుగులు చేసింది ఆస్ట్రేలియా.

1:48 PM IST

ఆరోన్ ఫించ్ అవుట్...

ఆరోన్ ఫించ్ అవుట్... 14 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా...

1:23 PM IST

రోహిత్ రికార్డును సమం చేసిన విరాట్ కోహ్లీ...

ఆస్ట్రేలియాపై అత్యధిక టీ20 మ్యాచులు ఆడిన ప్లేయర్‌గా రోహిత్ శర్మ రికార్డును సమం చేశాడు భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ. రోహిత్ ఆసీస్‌పై 19 టీ20 మ్యాచులు ఆడగా, విరాట్‌కి ఇది 19వ మ్యాచ్. 17 టీ20లు ఆడిన ధోనీ రెండో స్థానంలో ఉన్నాడు. 

1:14 PM IST

ఆస్ట్రేలియా జట్టు ఇది...

ఆస్ట్రేలియా జట్టు ఇది...

ఆరోన్ ఫించ్, మాథ్యూ వేడ్, స్టీవ్ స్మిత్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, హెండ్రిక్స్, ఆర్క్ షార్ట్, డానియల్ సామ్స్, సీన్ అబ్బాట్, ఆండ్రూ టై, స్వీపన్, ఆడమ్ జంపా

1:13 PM IST

భారతజట్టు ఇది...

భారత జట్టు ఇది...

కెఎల్ రాహుల్, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, సంజూ శాంసన్, హార్ధిక్ పాండ్యా, శ్రేయాస్ అయ్యర్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహార్, టి నటరాజన్, యజ్వేంద్ర చాహాల్

1:11 PM IST

టాస్ గెలిచిన టీమిండియా...

టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరోసారి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఆస్ట్రేలియా మొదట బ్యాటింగ్ చేయనుంది.

1:10 PM IST

ఫించ్ ఫిట్...

గాయం కారణంగా గత మ్యాచ్‌లో బరిలో దిగని ఆసీస్ కెప్టెన్ నేటి మ్యాచ్‌లో బరిలో దిగుతున్నాడు.

1:08 PM IST

వరుసగా 9 విజయాలు...

టీమిండియా ఈ ఏడాది ఆడిన గత 10 మ్యాచుల్లో ఓటమి ఎదుర్కోలేదు. ఓ మ్యాచ్‌ ఫలితం తేలకుండానే రద్దుకాగా వరుసగా 9 మ్యాచుల్లో విజయం సాధించింది టీమిండియా. 

1:07 PM IST

క్లీన్‌స్వీప్ చేస్తుందా...

వరుసగా రెండు టీ20 మ్యాచుల్లో గెలిచిన టీమిండియా, నేటి మ్యాచ్‌లో గెలిస్తే ఆస్ట్రేలియాను ఆస్ట్రేలయాలో రెండోసారి క్లీన్‌స్వీప్ చేసిన జట్టుగా నిలుస్తుంది. ఇంతుకుముందు ధోనీ నాయకత్వంలో 2016లో మూడు టీ20లకు 3-0 తేడాతో క్లీన్‌స్వీప్ చేసింది టీమిండియా.

5:36 PM IST:

ఈ టీ20 మ్యాచ్‌లో గెలిచి ఉంటే... టీమిండియా ఐసీసీ టీ20 టీమ్ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి ఎగబాకేది. నేటి మ్యాచ్‌లో ఓడడంతో ఆ ఛాన్స్ కోల్పోయింది భారత జట్టు.

5:32 PM IST:

భారీ లక్ష్యచేధనలో కీలక సమయాల్లో వికెట్లు కోల్పోయిన టీమిండియా... 20 ఓవర్లు ముగిసేసరికి 7 వికెట్లు కోల్పోయి 174 పరుగులకి పరిమితమైంది. విరాట్ కోహ్లీ 85 పరుగులతో ఆసీస్‌పై రెండో అత్యధిక స్కోరు నమోదుచేశాడు. ఆస్ట్రేలియాకి 12 పరుగుల తేడాతో ఊరట 

5:14 PM IST:

విరాట్ కోహ్లీ అవుట్... ఆరో వికెట్ కోల్పోయిన టీమిండియా...

5:06 PM IST:

హార్దిక్ పాండ్యా అవుట్... ఐదో వికెట్ కోల్పోయిన టీమిండియా...

5:05 PM IST:

టీమిండియా విజయానికి ఆఖరి 18 బంతుల్లో 43 పరుగులు కావాలి...

5:00 PM IST:

టీమిండియా విజయానికి ఆఖరి 4 ఓవర్లలో 56 పరుగులు రావాలి...

4:58 PM IST:

విరాట్ కోహ్లీ వరుసగా రెండు భారీ సిక్సర్లు బాదాడు... 

4:56 PM IST:

టీమిండియా విజయానికి చివరి 5 ఓవర్లలో 76 పరుగులు కావాలి... 

4:46 PM IST:

శ్రేయాస్ అయ్యర్ అవుట్...100 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన టీమిండియా...

4:40 PM IST:

సంజూ శాంసన్ అవుట్... 97 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయిన టీమిండియా...

4:30 PM IST:

10 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 82 పరుగులు చేసింది టీమిండియా. విజయనికి చివరి 10 ఓవర్లలో 105 పరుగులు కావాలి...

4:25 PM IST:

శిఖర్ ధావన్ అవుట్... 74 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా...

4:20 PM IST:

Most runs in Australia by Indian
3300 - Sachin Tendulkar
3000 - Virat Kohli*
1788 - Rohit Sharma
1703 - VVS Laxman
1688 - Rahul Dravid

4:18 PM IST:

7 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 61 పరుగులు చేసింది టీమిండియా...

4:10 PM IST:

5 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 40 పరుగులు చేసింది టీమిండియా... 

4:02 PM IST:

మొదటి మూడు ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 23 పరుగులు చేసింది టీమిండియా. మూడు ఓవర్లలో ఒక్క బౌండరీ రాకపోవడం విశేషం.

4:00 PM IST:

2016లో తన ఆరంగ్రేటం టీ20 మ్యాచ్‌లో డకౌట్ అయిన కెఎల్ రాహుల్, నాలుగేళ్ల తర్వాత మళ్లీ నేటి మ్యాచ్‌లో డకౌట్ అయ్యాడు.

3:59 PM IST:

కెఎల్ రాహుల్ అవుట్... ఇన్నింగ్స్ రెండో బంతికే తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా...

3:32 PM IST:

20 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేసింది ఆస్ట్రేలియా.  టీమిండియా టార్గెట్ 187...

3:23 PM IST:

మ్యాక్స్‌వెల్ అవుట్... క్లీన్‌బౌల్డ్ చేసిన నటరాజన్...

3:19 PM IST:

మాథ్యూ వేడ్ అవుట్... మూడో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా...

3:17 PM IST:

18 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేసింది ఆస్ట్రేలియా...

3:01 PM IST:

యజ్వేంద్ర చాహాల్ వేసిన 15వ ఓవర్‌లో రెండు సిక్సర్లు బాదాడు మ్యాక్స్‌వెల్. దీంతో 15 ఓవర్లు ముగిసేసరికి 139 పరుగులు చేసింది ఆస్ట్రేలియా.

2:43 PM IST:

12 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 101 పరుగులు చేసింది ఆస్ట్రేలియా... 

2:30 PM IST:

10 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 82 పరుగులు చేసింది ఆస్ట్రేలియా..

2:29 PM IST:

స్టీవ్ స్మిత్ అవుట్...79 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా...

2:21 PM IST:

8 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 68 పరుగులు చేసింది ఆస్ట్రేలియా...

2:12 PM IST:

పవర్ ప్లే ముగిసేసమయానికి ఓ వికెట్ కోల్పోయి 51 పరుగులు చేసింది ఆస్ట్రేలియా...

2:06 PM IST:

5 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోయి 45 పరుగులు చేసింది ఆస్ట్రేలియా...

2:06 PM IST:

5 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోయి 45 పరుగులు చేసింది ఆస్ట్రేలియా...

1:56 PM IST:

3 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోయి 16 పరుగులు చేసింది ఆస్ట్రేలియా.

1:49 PM IST:

ఆరోన్ ఫించ్ అవుట్... 14 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా...

1:23 PM IST:

ఆస్ట్రేలియాపై అత్యధిక టీ20 మ్యాచులు ఆడిన ప్లేయర్‌గా రోహిత్ శర్మ రికార్డును సమం చేశాడు భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ. రోహిత్ ఆసీస్‌పై 19 టీ20 మ్యాచులు ఆడగా, విరాట్‌కి ఇది 19వ మ్యాచ్. 17 టీ20లు ఆడిన ధోనీ రెండో స్థానంలో ఉన్నాడు. 

1:15 PM IST:

ఆస్ట్రేలియా జట్టు ఇది...

ఆరోన్ ఫించ్, మాథ్యూ వేడ్, స్టీవ్ స్మిత్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, హెండ్రిక్స్, ఆర్క్ షార్ట్, డానియల్ సామ్స్, సీన్ అబ్బాట్, ఆండ్రూ టై, స్వీపన్, ఆడమ్ జంపా

1:14 PM IST:

భారత జట్టు ఇది...

కెఎల్ రాహుల్, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, సంజూ శాంసన్, హార్ధిక్ పాండ్యా, శ్రేయాస్ అయ్యర్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహార్, టి నటరాజన్, యజ్వేంద్ర చాహాల్

1:12 PM IST:

టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరోసారి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఆస్ట్రేలియా మొదట బ్యాటింగ్ చేయనుంది.

1:11 PM IST:

గాయం కారణంగా గత మ్యాచ్‌లో బరిలో దిగని ఆసీస్ కెప్టెన్ నేటి మ్యాచ్‌లో బరిలో దిగుతున్నాడు.

1:09 PM IST:

టీమిండియా ఈ ఏడాది ఆడిన గత 10 మ్యాచుల్లో ఓటమి ఎదుర్కోలేదు. ఓ మ్యాచ్‌ ఫలితం తేలకుండానే రద్దుకాగా వరుసగా 9 మ్యాచుల్లో విజయం సాధించింది టీమిండియా. 

1:08 PM IST: