చాలామంది తక్కువ జీతానికే ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడుతుంటారు. నెలంతా కష్టపడినా 20 వేల నుంచి 30 వేలు కూడా రాని పరిస్థితి. అయితే కొన్ని వ్యాపారాలతో ఇంతకంటే ఎక్కువ సంపాదించవచ్చు అంటున్నారు నిపుణులు. మరి ఆ బిజినెస్ ఐడియాస్ ఏంటో ఓసారి చూసేయండి.
టాటా హ్యారియర్ EV AWD మోడల్ ‘క్వాడ్ డే’ ఈవెంట్ లో తన సత్తా చాటింది. ఎలాంటి రోడ్డులోనైనా సునాయాసంగా ప్రయాణించి ఎలక్ట్రిక్ కారు కూడా ఇంత స్ట్రాంగ్ గా ఉంటుందా అని ఆశ్చర్యపోయేలా చేసింది. హ్యారియర్ EV ప్రత్యేకతలు, మైలేజ్, ధర తదితర వివరాలు తెలుసుకుందాం.
సొంత కారు కొనుగోలు చేయాలని చాలా మంది ఆశిస్తుంటారు. అయితే ఖరీదైన విషయం కావడంతో వెనుకడుగు వేస్తుంటారు. కానీ బ్యాంకులు రుణాలు ఇస్తున్న ప్రస్తుత తరుణంలో తక్కువ ఈఎమ్ఐతో కారును సొంతం చేసుకునే అవకాశం ఉంది.
సొంత ఊర్లోనే ఉండాలనుకొనే వారికి మంచి ఆదాయాన్నిచ్చే బిజినెస్ తేనెటీగల పెంపకం. తక్కువ పెట్టుబడి, శ్రమ ద్వారా ఎక్కువ ఆదాయం పొందడానికి ఈ బిజినెస్ చక్కటి మార్గం. ఇందులో లాభనష్టాలు, కష్టసుఖాలు, డెవలప్మెంట్కి ఉన్న అవకాశాల గురించి వివరంగా తెలుసుకుందాం.
2025 మేలో స్కోడా ఇండియా 6,740 కార్లను విక్రయించి 134 శాతం వృద్ధిని సాధించింది. ఇది గత ఏడాది మేలో నమోదైన 2,884 కార్లతో పోలిస్తే భారీ పురోగతి అని కంపెనీ వర్గాలు తెలిపాయి.
భవిష్యత్తు అవసరాల కోసం పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నారా? ఫిక్స్డ్ డిపాజిట్(FD) చేయాలా? లేక సిస్టమెటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(SIP)లో పెట్టుబడి పెట్టాలా అని ఆలోచిస్తున్నారా? ఈ రెండింటిలో ఏది బెస్ట్ ఇన్వస్ట్మెంట్ ప్లానో వివరంగా ఇప్పుడు చూద్దాం.
CNG car: మీరు కారు కొనాలనుకుంటున్నారా? అయితే CNG కారు అయితే బెస్ట్. ఎందుకంటే 2024లో CNG కార్ల అమ్మకాలు 35 శాతం పెరిగాయి. పెట్రోల్, డీజిల్ కార్ల కంటే CNG కార్లు కొనేందుకే ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. దీనికి కారణాలేంటో తెలుసుకుందామా?
ఒకప్పుడు కార్డుతో పేమెంట్స్ చేయడం అంటేనే వింతగా భావించే వారు. కానీ డిజిటల్ పేమెంట్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత లావాదేవీల విధానం పూర్తిగా మారిపోయింది. అయితే తాజాగా డిజిటల్ చెల్లింపులో మరో ముందడుగు పడింది.
iQoo Z10 Lite 5G: iQoo నుంచి మరో బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ రిలీజ్ అయ్యింది. Z10 Lite 5G పేరుతో విడుదలైన ఈ ఫోన్ కేవలం రూ.10 వేల లోపే లభిస్తుంది. ఇంత తక్కువ బడ్జెట్లో ఉన్న ఈ ఫోన్ లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయో చూద్దామా?
ప్రస్తుతం క్రెడిట్ కార్డు ఉపయోగిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. కాగా క్రెడిట్ కార్డు బిల్ పేమెంట్ సమయంలో మనలో చాలా మంది మినిమం పేమెంట్ చేస్తుంటారు. అయితే తాజాగా ఎస్బీఐ ఈ విషయంలో కీలక మార్పులు చేసింది.