MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Business
  • Best Electric Scooter: ఎలక్ట్రిక్ స్కూటర్ ఏది కొనాలో తెలియడం లేదా? బెస్ట్ స్కూటర్ లిస్ట్ ఇదిగో

Best Electric Scooter: ఎలక్ట్రిక్ స్కూటర్ ఏది కొనాలో తెలియడం లేదా? బెస్ట్ స్కూటర్ లిస్ట్ ఇదిగో

Best Electric Scooter: భారత్‌లో ఇంధన ధరల పెరుగుదలతో అందరూ ఎలక్ట్రిక్ స్కూటర్లు కొనేందుకు ఇష్టపడుతున్నారు. ఇక్కడ మేము బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ లిస్ట్ ఇచ్చాము. ఓలా ఎస్1 ప్రో, బజాజ్ చేతక్, సింపుల్ వన్, ఏథర్ 450X లాంటి ప్రముఖ మోడళ్లు ఉన్నాయి.

2 Min read
Author : Haritha Chappa
Published : Nov 13 2025, 04:50 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు
Image Credit : బజాజ్

బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు

భారత్‌లో పెట్రోలు ధరలు పెరిపోయాయి. దీంతో అందరూ ఎలక్ట్రిక్ వాహనాలు కొనేందుకు ఇష్టపడుతున్నారు. వీటి నిర్వహణ ఖర్చులు తక్కువగా ఉంటాయి. దీని వల్ల ఎలక్ట్రిక్ స్కూటర్ల మార్కెట్ పెరుగుతోంది. ఎక్కువ రేంజ్ ఇచ్చే స్కూటర్లు ఇక్కడ ఉన్నాయి. ఇవి కుటుంబ, ఆఫీస్ ప్రయాణాలకు మంచి డిమాండ్ ఉంది. వీటిలో మీకు ఏది నచ్చితే అది ఎంపిక చేసుకోవచ్చు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఓలా ఎస్1 ప్రో
Image Credit : సొంతం

ఓలా ఎస్1 ప్రో

ఓలా S1 ప్రో అనేది ఈ ఏడాది ఆగస్టులో విడుదలైన మోడల్. దీనికి 11 kW వరకు శక్తిని ఉత్పత్తి చేసే మోటార్, గరిష్టంగా 125 km/h వేగం కలిగి ఉంటుంది. ఒక్కసారి ఛార్జీ చేస్తే ఏకధాటిన 242 కి.మీ. వరకు ప్రయాణించవచ్చు. ఈ స్కూటర్లకు పెద్ద టచ్‌స్క్రీన్ డాష్‌బోర్డ్ ఉంటుంది. ముందు, వెనుక డిస్క్ బ్రేక్‌లు, ట్యూబ్‌లెస్ టైర్‌ల వంటి ఆధునిక ఫీచర్లతో వస్తాయి. మనదేశంలో ఓలా S1 ప్రో ధర రూ. 1,24,999 నుండి ప్రారంభమై రూ. 1,44,999 వరకు ఉంటుంది . ఓలా S1 ప్రో రెండు వేరియంట్‌లతో వస్తుంది.

Related Articles

Related image1
9 Carats Gold: 9 క్యారెట్ల బంగారం అంటే ఏమిటి? దీని ధర ఎంత ఉంటుంది? హాల్ మార్క్ వస్తుందా?
Related image2
మీ దగ్గర అరెకరం పొలం ఉన్నా చాలు..లక్షల ఆదాయం ఇలా పొందవచ్చు, ఎలాగో తెలుసుకోండి
34
బజాజ్ చేతక్
Image Credit : బజాజ్ వెబ్‌సైట్

బజాజ్ చేతక్

బజాజ్ చేతక్ EV బండిని బజాజ్ ఆటోకు చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్. ఇది మెటల్ బాడీ, ఆధునిక ఫీచర్లు, వివిధ మోడళ్లతో వస్తుంది. ఈ స్కూటర్ వివిధ వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఒక్కొక్కటి వేర్వేరు బ్యాటరీ సామర్థ్యం, రేంజ్ కలిగి ఉంటుంది. దీన్ని ఒక్కసారి ఛార్జీ చేస్తే 127 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది. ఈ బండిని పూర్తిగా ఛార్జ్ చేయడానికి సుమారు 5 గంటలు పడుతుంది. దీని ధరలు రూ.1,06,780 నుంచి రూ.1,13,898 ఉంటాయి. ఈ ధరలు నగరాలను బట్టి ఆధారపడతాయి.

44
ఏథర్ 450X
Image Credit : సొంతం

ఏథర్ 450X

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎంతో మంది మనసులు దోచింది. ఇది గంటకు 90 కిలోమీటర్ల దూరాన్ని అందుకుంటుంది. ఈ బైక్ కు రెండు బ్యాటరీ వేరియంట్లు ఉన్నాయి. రెండింటిలో మీకు ఏది కావాలో ఎంపిక చేసుకోవచ్చు. ఈ బైక్ ను ఛార్జ్ చేస్తే 5.45 గంటలు సమయం పడుతుంది. ఈ బైక్ డాష్ బోర్డు 7 అంగుళాల టచ్ స్క్రీన్ ఉంటుంది. బ్లూటూత్ కనెక్టివిటీ కూడా ఉంటుంది. మీ స్మార్ట్ ఫోన్లతో దీన్ని కనెక్ట్ చేయవచ్చు. ఈ బైక్ ధర రూ. 1,49,047 ఉంటుంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
వ్యాపారం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Worlds Cheapest House: ప్రపంచంలోనే అత్యంత చౌకైన ఇల్లు.. కేవలం 1 డాలర్‌ మాత్రమే !
Recommended image2
మీ పిల్ల‌లు కూడా గుడ్డులో తెల్ల‌ది తిని, ప‌చ్చ‌ది ప‌డేస్తున్నారా.? ఈ గ్యాడ్జెట్ ఉంటే అలా కుదరదు
Recommended image3
తెలియ‌కుండానే వంట నూనె ఎక్కువ‌గా వాడుతున్నారా.? ఈ ప్రొడ‌క్ట్ ఉంటే స‌మ‌స్య‌కు చెక్
Related Stories
Recommended image1
9 Carats Gold: 9 క్యారెట్ల బంగారం అంటే ఏమిటి? దీని ధర ఎంత ఉంటుంది? హాల్ మార్క్ వస్తుందా?
Recommended image2
మీ దగ్గర అరెకరం పొలం ఉన్నా చాలు..లక్షల ఆదాయం ఇలా పొందవచ్చు, ఎలాగో తెలుసుకోండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved