అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో మారుతి బాలెనో ఒకటి. ఈ నెలలో మారుతి సుజుకి తమ ప్రీమియం హ్యాచ్బ్యాక్ బాలెనోపై ఆకర్షణీయమైన డిస్కౌంట్లను అందిస్తోంది. 2024 మరియు 2025 మోడళ్లకు వరుసగా ₹62,100 మరియు ₹55,000 వరకు డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో నగదు డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బోనస్లు, స్క్రాపేజ్ ప్రయోజనాలు ఉన్నాయి.