అందరూ ఎదురుచూస్తున్న మారుతి సుజుకి ఇ-విటారా ఎలక్ట్రిక్ SUV లాంచ్ ఆలస్యం అవుతుందన్న వార్త స్టాక్ మార్కెట్లో ప్రకంపనలు సృష్టించింది. జూన్ 11న దాని షేర్లు దాదాపు 1% పడిపోయాయి. దీనికి కారణం చైనా తీసుకున్న నిర్ణయం. ఏం చేసిందో వివరంగా తెలుసుకుందాం రండి.
సిట్రోయెన్ కంపెనీ కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్లను ప్రకటించింది. ఇండియాలో అడుగుపెట్టి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా ఆ కంపెనీ కార్లపై రూ.2.80 లక్షల వరకు భారీ డిస్కౌంట్లు అందిస్తోంది. ఈ ఆఫర్ పరిమిత కాలం వరకే అందుబాటులో ఉంటాయి. మంచి అవకాశాన్ని వదులుకోకండి.
కారుల్లో AMT వేరియంట్లను ఇష్టపడే వారు ఎక్కువగా ఉంటారు. ఇవి నడపడానికి చాలా సింపుల్ గా ఉంటాయి. మీరు కూడా ఇలాంటి కారు కొనాలని ప్లాన్ చేస్తుంటే ఈ సమాచారం మీకు బాగా ఉపయోగపడుతుంది. ప్రస్తుతం మార్కెట్ లో టాప్ 5 AMT కార్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
దేశంలోని ముఖ్య నగరాల్లో ట్రాఫిక్ జామ్ తగ్గించడానికి ఫ్లయింగ్ బస్సులు, అత్యాధునిక ఎలక్ట్రిక్ బస్సులు ఏర్పాటు చేసే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. ఇప్పటికే పలు సిటీల్లో ఎలక్ట్రిక్ బస్సులు నడుపుతోంది. ఫ్లయింగ్ బస్సులు కూడా నడపాలని ప్రణాళికలు వేస్తోంది.
Jeep Offers: జీప్ ఇండియా జూన్ 2025లో మూడు మోడళ్లపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. ఏకంగా రూ.4 లక్షల వరకు తగ్గింపు ఇవ్వడంతో పాటు అదనపు సౌకర్యాలు కూడా అందిస్తోంది. వాటి గురించి వివరంగా తెలుసుకుందామా?
TVS కంపెనీ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ని తీసుకొస్తోందన్న వార్త లీక్ అయ్యింది. తెలిసిన సమాచారం ప్రకారం ఈ స్కూటర్ పేరు జూపిటర్ EV అని, ఐక్యూబ్ మోడల్ లా దీన్ని కూడా సక్సెస్ చేసేందుకు టీవీఎస్ ప్లాన్ చేస్తోందని సమాచారం. కొత్త స్కూటర్ విశేషాలు తెలుసుకుందామా?
Maruti Suzuki: మారుతి సుజుకి ఇండియా కొత్త కార్లను లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. కొత్త ఎలక్ట్రిక్, హైబ్రిడ్ కార్లతో పాటు ఇంకా చాలా మోడల్స్ తీసుకురాబోతున్నట్టు కంపెనీ ప్రకటించింది. ఎలాంటి మోడల్ కార్లు రానున్నాయో తెలుసుకుందామా?
Compact SUV: మీరు కొత్త కారు కొనాలనుకుంటున్నారా? కొంత కాలం వెయిట్ చేస్తే హైబ్రిడ్ వెర్షన్ కార్లు మార్కెట్ లోకి వస్తాయి. ఇందులో పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్, సీఎన్జీ మోడల్స్ కూడా ఉన్నాయి. మీకు నచ్చిన కారు సెలెక్ట్ చేసుకోవచ్చు.
మీరు మంచి సెల్ ఫోన్ కొనుక్కొనే ధరకు చక్కటి ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుక్కోవచ్చు. నమ్మశక్యంగా లేదా? ఈ స్కూటర్ల ధరలు తెలిస్తే మీరు కూడా ఒప్పుకుంటారు. తక్కువ ధరలో, బెస్ట్ ఫీచర్స్ కలిగిన ఎలక్ట్రిక్ స్కూటర్లు, వాటి ధరల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Vida Z: హీరో కంపెనీ విడా Z అనే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ని మార్కెట్లోకి తీసుకొస్తుంది. దీని స్పెషాలిటీ ఏంటంటే.. బ్యాటరీ తీసి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇలాంటి బెస్ట్ ఫీచర్లు ఏమున్నాయో తెలుసుకుందాం రండి.