ఈ వారం(ఏప్రిల్ 5 నుంచి ఏప్రిల్ 11వరకు) రాశిఫలాలు

ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి

this week april5th to april11 horoscope is here

మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : ఆత్మ విశ్వాసంతో పనిచేస్తారు. శారీరక మానసికమైన సంతోషాలు ఉంటాయి. కొత్త పనుల రూపకల్పన చేస్తారు. బాధ్యతలు ఆనందంగా నిర్వర్తిస్తారు. ప్రయోజనాలుటాంయి. ఋణాలు పూర్తి చేస్తారు. కుటుంబంపై దృష్టి కేంద్రీకరిస్తారు. అనుబంధాలు సంతోషాన్నిస్తాయి. బంధుమిత్రులతో కాలం గడుపుతారు. ఆర్థిక నిల్వలు పెంచుకునే ప్రయత్నం చేస్తారు. మాటతీరులో తొందరపాటు పనికిరాదు. సౌకర్యాల వల్ల సంతోషం కలుగుతుంది. సంప్రదింపుల్లో అనుకూలత ఏర్పడుతుంది. సహకారం వల్ల మేలు కలుగుతుంది. శ్రీ దత్త శ్శరణం మమ జపం మంచిది.

వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : ఖర్చులు పెట్టుబడులపై దృష్టి సారిస్తారు. ప్రయాణాలకు అవకాశం ఉంటుంది. పరామర్శలుటాంయి. సౌఖ్యంకోసం ప్రయత్నిస్తారు. విశ్రాంతి ఆశించినంతంగా లభించదు.  వృత్తి ఉద్యోగాదుల్లో శ్రమ ఉన్నా గుర్తింపు లభిస్తుంది. అధికారుల ఆదరణ లభిస్తుంది. కొన్ని లాభాలు సంతోషాన్నిస్తాయి. ఆత్మవిశ్వాసంతో గడుపుతారు. కొత్త పనులు కొత్త బాధ్యతలుటాంయి. శ్రమ ఉన్నా సంతోషంగా గడుపుతారు. అనేక కార్యక్రమాల్లో నిమగ్నమౌతారు. తొందరపాటు నిర్ణయాదులు పనికిరావు. జాగ్రత్తగా ఉండాలి. శ్రీ దత్త శ్శరణం మమ జపం మంచిది.

మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : అన్ని పనుల్లో ప్రయోజనాలుటాంయి. లాభాలున్నా శ్రమ తప్పదు. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. కార్యనిర్వహణలో సంతృప్తి. కార్యక్రమాలను పూర్తి చేస్తారు. వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ఉన్నత వ్యవహారాలపై దృష్టి ఉంటుంది. దూర ప్రయాణాలు చేస్తారు. వృత్తి ఉద్యోగాదుల్లో గుర్తింపు లభిస్తుంది. ఆశించిన విశ్రాంతి లభించకపోవచ్చు. కాలం, ధనం శ్రమ కోల్పోయే అవకాశం ఉంది. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. అనారోగ్యాలకు అవకాశం ఉంటుంది. ఆత్మవిశ్వాసం పెంచుకుటాంరు. శ్రీ దత్త శ్శరణం మమ జపం మంచిది.

కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : వృత్తి ఉద్యోగాదుల్లో మంచి మార్పులకు అవకాశం ఉంటుంది. పదోన్నతులు ఉంటాయి. సామాజిక గౌరవం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. అధికారుల ఆదరణ ఉంటుంది. పితృవర్గ వ్యవహారాల్లో శుభ పరిణామాలు ఉంటాయి. ఆహార విహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది. కొన్ని అనుకోని ఇబ్బందులకు అవకాశం ఉంటుంది. తొందరపాటు పనికిరాదు. అన్ని పనుల్లో ప్రయోజనాలుటాంయి. నూతన కార్యక్రమాలపై నిర్వహణలపై దృష్టి పెడతారు. పెద్దల ఆశీస్సులకోసం ప్రయత్నిస్తారు. ఆశించిన లాభాలు అందక ఇబ్బంది పడతారు. శ్రీ దత్త శ్శరణం మమ జపం మంచిది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : ఉన్నత లక్ష్యాలపై దృష్టి కేంద్రీకరిస్తారు. సుదూర ప్రయాణాలపైదృష్టి ఉంటుంది. దైవ కార్యాలలో పాల్గొటాంరు. వైజ్ఞానిక పరిశోధనలకు మేలు కలుగుతుంది. న్యాయ వ్యవహారాలు చర్చకు వస్తాయి. ఇతరుల సహకారం లభిస్తుంది. భాగస్వామ్యాల్లోఅనుకూలత ఏర్పడుతుంది. నిర్ణయాదులు ఇబ్బంది పెట్టవచ్చు. అధికారులతో జాగ్రత్త అవసరం. వృత్తి ఉద్యోగాదులపై దృష్టి ఉంటుంది. అధికారుల ఆదరణ గుర్తింపు లభిస్తాయి. తొందరపాటు పనికిరాదు. సామాజిక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. ప్రయోజనాలపై దృష్టి. శ్రీ దత్త శ్శరణం మమ జపం మంచిది.

కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : అన్ని పనుల్లోనూ అప్రమత్తంగా ఉండాలి. తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. ముఖ్య నిర్ణయాలను వాయిదావేయుట మంచిది. అనుకోని సమస్యలుటాంయి. అనారోగ్య భావనలు ఇబ్బందిపెడతాయి. కుటుంబంలోనూ జాగ్రత్తగా ఉండాలి. పోటీరంగంలో కొంత శుభపరిణామాలు ఉంటాయి. భాగస్వామ్యాల్లో ఒత్తిడులు తప్పకపోవచ్చు. నూతన వ్యవహారాలుటాంయి. లక్ష్యాలను సాధిస్తారు. కార్యనిర్వహణ దక్షత ఉంటుంది. దూర ప్రయాణాలపై దృష్టి ఉంటుంది. విద్య వైజ్ఞానిక న్యాయ వ్యవహారాలను పరిశీలిస్తారు.శ్రీ దత్త శ్శరణం మమ జపం మంచిది.

తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : భాగస్వాములకు అనుకూలంగా ఉంటుంది. పరిచయాలు బాగా పెంచుకుటాంరు. స్నేహానుబంధాలు విస్తరిస్తాయి. భాగస్వాములతో సంతోషంగా గడుపుతారు. శ్రమతో కార్యక్రమాలను నిర్వహిస్తారు. కొత్త పనులపై దృష్టి సారిస్తారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆలోచనలకు రూపకల్పన ఏర్పడుతుంది. సంతానం విషయంలో సంతోషంగా గడుపుతారు. వ్యతిరేకతలపై విజయం సాధిస్తారు. పోటీల్లో గుర్తింపు, శ్రమ ఉంటుంది. అనుకోని సమస్యలు, అనారోగ్య భావనలుటాంయి. అన్ని పనుల్లో జాగ్రత్తగా ఉండాలి. శ్రీ దత్త శ్శరణం మమ జపం మంచిది.

వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) :  వ్యతిరేక ప్రభావాలుటాంయి. అధిగమించాలి. పోటీరంగంలో గుర్తింపు లభిస్తుంది. శ్రామికులకు శ్రమ అధికమౌతుంది. అయినా ఫలితాలను సాధిస్తారు. ఖర్చులు కూడా అధికంగా చేసే అవకాశం ఉంటుంది. ప్రయాణాదులుటాంయి. ఆహార విహారాలపై దృష్టి ఉంటుంది. ఆలోచనల్లో కొంత ఒత్తిడి ఉంటుంది. అధికారిక కార్యక్రమాలపైదృష్టి ఉంటుంది. బంధు మిత్రులతో ఆనందంగా గడిపే ప్రయత్నం చేస్తారు. పరిచయాలు కొన్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. అనుకోని ఇబ్బందులుటాంయి. శ్రీ దత్త శ్శరణం మమ జపం మంచిది.

ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : ఆలోచనలకు రూపకల్పన ఉంటుంది. సృజనాత్మకత పెరుగుతుంది. సంతాన వ్యవహారాల్లో కొత్త నిర్ణయాలుటాంయి. ప్రణాళికలను సిద్ధం చేస్తారు. వ్యవహార విజయం ఉంటుంది. అన్ని పనుల్లోనూ ప్రయోజనాలుటాంయి. లాభాలు సంతోషాన్నిస్తాయి. సంప్రదింపులు ఉంటాయి. స్త్రీ వర్గ సహకారం లభిస్తుంది. ఆహార విహారాల్లో జాగ్రత్త అవసరం. శ్రమతో కార్యక్రమాల నిర్వహణ ఉంటుంది. వ్యతిరేకతలు అధికంగా ఉంటాయి. పోటీల్లో విజయం సాధిస్తారు. శ్రమ ఉన్నా గుర్తింపు లభిస్తుంది. ఖర్చులు పెట్టుబడులు కూడా అధికంగా ఉంటాయి. శ్రీ దత్త శ్శరణం మమ జపం మంచిది.

మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : ఆహారసౌఖ్యం ప్రభావితం చేస్తుంది. శారీరక సౌఖ్యాదులపై దృష్టి ఉంటుంది. ప్రయాణాలకు అవకాశం ఉంటుంది. గృహ, వాహనాదులపై దృష్టి ఉంటుంది. వృత్తి ఉద్యోగాదుల్లో శుభ పరిణామాలు చోటుచేసుకుటాంయి. సామాజిక గౌరవం పెరుగుతుంది. శ్రమ అత్యధికంగా ఉంటుంది. కుటుంబంలో అనుకూల ప్రభావాలుటాంయి. అధికారుల సహకారం లభిస్తుంది. ఆలోచనలు ఫలించే అవకాశం ఉంటుంది. నిర్ణయాదుల్లో తొందరపాటు పనికిరాదు. సంతానవ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. సృజనాత్మకత పెరుగుతుంది. శ్రీ దత్త శ్శరణం మమ జపం మంచిది.

కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : సంప్రదింపులు ఉంటాయి. అందరి సహకారం లభిస్తుంది. దగ్గరి ప్రయాణాలుటాంయి. ఉన్నత లక్ష్యాలను సాధించే ప్రయత్నం కూడా చేస్తారు. ఆధ్యాత్మిక వ్యవహారాల విషయంలో అనుకూలత ఏర్పడుతుంది. స్త్రీవర్గ సహకారం లభిస్తుంది. బాధ్యతలను సంతోషంగా నిర్వహిస్తారు. కుటుంబంలో కొంత ఒత్తిడి వాతావరణం కనిపిస్తుంది. మాటల్లోఅధికారిక ధోరణి ఉంటుంది. ఆహార విహారాల్లో ప్రభావితం చేస్తాయి. గృహ వాహనాది సౌకర్యాలను పెంచుకునే ఆలోచనలుటాంయి. శ్రమ ఉన్నా సంతోషం ఉంటుంది. శ్రీ దత్త శ్శరణం మమ జపం మంచిది.

మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : కుటుంబంలో శుభ పరిణామాలు ఉంటాయి. మాట విలువ పెరుగుతుంది. ఆర్థిక నిల్వలు పెంచుకునే ప్రయత్నం చేస్తారు. మాటతీరు వల్ల ఎన్నో కార్యక్రమాలు పూర్తి అవుతాయి. ఎందరో మిత్రులయ్యే అవకాశం ఉంది. అనుకోని సమస్యలకు కూడా అవకాశం ఉంది. విహారాలకు విందులకు ఖర్చులు అధికమయ్యే అవకాశం ఉంది. ప్రయాణాలు సౌఖ్యం కోసం ధనం వెచ్చిస్తారు. నిర్ణయాదుల్లో ఒత్తిడులుటాంయి. శారీరక శ్రమ అధికమౌతుంది. సంప్రదింపులు ఉంటాయి. అన్ని అంశాల్లో అనుకూలత ఏర్పడుతుంది. శ్రీ దత్త శ్శరణం మమ జపం మంచిది.

డా.ఎస్.ప్రతిభ

 

ఇతర రాశుల వారి ఉగాది ఫలితాలు

మేషరాశి ఫలితాలు

వృషభరాశి ఫలితాలు

మిథునరాశిఫలితాలు

కర్కాటక రాశివారి ఫలితాలు

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios