నవంబర్ 28న శని గ్రహం మీనరాశిలో వక్రం నుంచి మార్గంలోకి రానుంది. దీనివల్ల కొన్ని రాశుల వారికి సమస్యలు పెరగవచ్చు. అవి పోవాలంటే ఈ పరిహారాలు పాటిస్తే చాలు.
శని దేవుడి చెడు ప్రభావం తగ్గాలంటే ప్రతి శనివారం శని చాలీసా పఠించాలి. దానివల్ల శని దేవుడి అనుగ్రహం దక్కుతుంది. సమస్యలు వాటంతట అవే తగ్గుతాయి.
శని దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి నూనె, బూట్లు, చెప్పులు, దుప్పట్లు వంటి కొన్ని ప్రత్యేకమైన వస్తువులను దానం చేయాలి.
శని దేవుడి మంత్రాలను జపించడం కూడా శుభప్రదం. ఈ పరిహారాన్ని ప్రతి శనివారం చేయొచ్చు.
ప్రతి శనివారం సమీపంలోని శని దేవుడి ఆలయంలో ఆవనూనె సమర్పించడం ద్వారా సమస్యలు తొలగిపోతాయి.
శని దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి నీలం రంగు రత్నం ధరించడం శుభప్రదం. కానీ పండితుల సలహాతో ధరించడం ఉత్తమం.
ఇలాంటి వ్యక్తులు ఎప్పటికీ ధనవంతులు కాలేరు
Zodiac Signs: ఈ 5 రాశులవారు ఈజీగా ప్రేమలో పడిపోతారు!
Birth Date: ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లైతే మీ లైఫ్ మారిపోవడం పక్కా!
పెళ్లి రోజు వాన పడితే మంచిదా? చెడ్డదా?