ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి
ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి
రవి మేషరాశిలో సంచారం 15.5.2019వరకు ఉన్నాడు. తరువాత వృషభరాశిలో సంచారం ఉంటుంది. రవి అధికారానికి సంబంధించిన గ్రహం. శరీరంలో గుండెకు ప్రాధాన్యత వహిస్తాడు.