ఇలా పలు సందర్భాల్లో భయానికి గురౌతుంటాం. లేదంటే.. నెర్వస్ గా ఫీలౌతూ ఉంటాం. మరి అలాంటి సమయంలో.. ఏ రాశివారు ఏం చేస్తారో ఓసారి చూద్దాం..
ప్రతి ఒక్కరికీ ఏదో ఒక సందర్భంలో భయం కలిగే ఉంటుంది. కొందరికి మొదటి సారి ఏదైనా పనిచేస్తున్నప్పుడు భయం వేస్తుంది. కొత్త వ్యక్తులతో మాట్లాడటానికి భయం వేస్తూ ఉంటుంది. ఇలా పలు సందర్భాల్లో భయానికి గురౌతుంటాం. లేదంటే.. నెర్వస్ గా ఫీలౌతూ ఉంటాం. మరి అలాంటి సమయంలో.. ఏ రాశివారు ఏం చేస్తారో ఓసారి చూద్దాం..
1.మేష రాశి..
నెర్వస్ గా లేదంటే.. ఎక్కువగా భయం కలిగినప్పుడు.. మేష రాశివారు.. దాని నుంచి బయటపడటానికి వారి జట్టుతో ఆడుకుంటూ ఉంటారు. కొద్దిసేపు అలా చేయడం వల్ల.. వారు తమ నెర్వస్ ని పోగొట్టుకోగలుగుతారట.
2.వృషభ రాశి..
ఈ రాశివారు నెర్వస్ నెస్ ని పొగొట్టుకోవడానికి సరదాగా ఉన్నట్లు నటిస్తారు. కాసేపు షికార్లు చేయడం లాంటివి చేస్తారు.
3.మిథున రాశి..
ఈ రాశివారు తమను తాము హానిపరుచుకుంటారు. అంటే గిచ్చుకోవడం లాంటివి చేస్తారు. చాలా ఆలస్యంగా తమను తాము హానిపరుచుకుంటున్నామని గుర్తిస్తారు.
4.కర్కాటక రాశి..
ఈ రాశివారు భయంగా, నెర్వస్ గా ఉంటే.. వణికిపోతూ ఉంటారట. కొద్దిగా గమనిస్తే ఈ విషయం తెలుస్తుందట.
5.సింహ రాశి..
ఈ రాశివారు నెర్వస్ గా ఉంటే.. తమ పెదాలను కొరికేస్తూ ఉంటారు.
6.కన్య రాశి..
ఈ రాశివారు ఎక్కువగా కదలడం.. అటూ ఇటూ తిరగడం చేశారు అంటే.. వారు చాలా నెర్వస్ గా ఉన్నట్లు అర్థహట.
7.తుల రాశి..
ఈ రాశివారు కూడా అటూ ఇటూ.. కంగారుగా తిరుగుతారు. ఎంతలా అంటే బరువు తగ్గే అంత
8.వృశ్చిక రాశి..
వీరికి కోపం చాలా ఎక్కువ. కోపం వస్తే...ఎదుటివారిని తిడుతూ ఉంటారు. ఆ తిట్లు వవిలా ఏంటాయి. పక్కన పిల్లలు అంటే వారి చెవులు మూసేయాలి. ఎందుకంటే అంతలా తిడతతారు.
9.ధనస్సు రాశి..
ఈ రాశివారు ఒకరకంగా నవ్వుతారు. ఆ నవ్వును చూసి వీరు నెర్వస్ గా ఉన్నారని చెప్పేయవచ్చు.
10.మకర రాశి,..
ఈ రాశివారు నెర్వస్ గా అనిపిస్తే.. పుస్తకం మీదా రాసుకోవడం. లేందంటే.. తమలోని ఏదైనా క్రియేటివిటీని బయటపెట్టడం లాంటివి చేస్తారు
11.కుంభ రాశి..
ఈ రాశివారు చాలా సైలెంట్ అయిపోతారు. ఎదుటివారు మాట్లాడమని అడిగినా కూడా కనీసం నోరు విప్పి మాట్లాడరు. కామ్ గా ఉండటానికి ఇష్టపడతారు.
12.మీన రాశి..
ఈ రాశివారు యోగా, ప్రాణయామం. బ్రీతింగ్ వ్యాయామాలపై దృష్టి పెడతారు. దాని వల్ల నెర్వస్ నెస్ ని తగ్గించుకుంటారు.
