పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోని లోక్‌‌సభ స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. 

అభ్యర్థులు వీరే:

విశాఖపట్నం- పురందేశ్వరి
నరసరావుపేట- కన్నా లక్ష్మీనారాయణ
విజయనగరం- సన్యాసి రాజు
గుంటూరు- జయప్రకాశ్ 
నరసాపురం - మాణిక్యాలరావు
అనంతపురం- చిరంజీవి రెడ్డి
ఏలూరు- చిన్నం రామకోటయ్య
హిందూపురం- పార్థసారథి
కర్నూలు- పీవీ పార్థసారథి
నెల్లూరు- సురేశ్ రెడ్డి
తిరుపతి- శ్రీహరిరావు
నంద్యాల- ఆదినారాయణ
అరకు- కెవీవీ సత్యనారాయణ రెడ్డి
రాజమండ్రి- సజ్జా గోపినాథ్
విజయవాడ- కిలారి దిలీప్ కుమార్
శ్రీకాకుళం- పేర్ల సాంబమూర్తి
కాకినాడ- దొరబాబు
అమలాపురం- వేమా అయ్యాజి
తిరుపతి- బొమ్మి నరసింహరావు
అనకాపల్లి - గంటి వెంకట సత్యనారాయణ
రాజంపేట- పి.మహేశ్వరరెడ్డి
కడప- సింగారెడ్డి రామచంద్రారెడ్డి