కడప:రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాలకు వైసీపీ ఆదివారం నాడు ఇడుపులపాయలో అభ్యర్థులను ప్రకటించింది. 175 అభ్యర్థుల జాబితాను ఆ పార్టీ నేత ధర్మాన ప్రసాదరావు మీడియా సమావేశంలో ప్రకటించారు.
 


కడప జిల్లా:


పులివెందుల-వైఎస్ జగన్
రాజంపేట- మల్లికార్జున్ రెడ్డి
జమ్మలమడుగు- సుదీర్ రెడ్డి
మైదుకూరు- రఘురామిరెడ్డి
బద్వేల్- వెంకటసుబ్బయ్య
కడప-అంజద్ బాషా
కోడూరు- శ్రీనివాసులు

చిత్తూరు జిల్లా:

కుప్పం- కె. చంద్రమౌళీ
నగరి- ఆర్‌కే రోజా
చంద్రగిరి- చెవిరెడ్డి భాస్కరరెడ్డి
చిత్తూరు- శ్రీనివాస్
పూతలపట్టు- ఎమ్మెస్ బాబు
గంగాధర నెల్లూరు- కె. నారాయణస్వామి
పలమనేరు- ఎన్. వెంకటయ్యగౌడ్
పీలేరు- చింతల రామచంద్రారెడ్డి
మదనపల్లి-నవాజ్ భాషా
తంబళ్లపల్లి- పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి
పుంగనూరు- శ్రీరామచంద్రారెడ్డి
తిరుపతి- భూమన కరుణాకర్ రెడ్డి
శ్రీకాళహస్తి- బియ్యపు మధుసూదనారెడ్డి
సత్యవేడు- కె. ఆదిమూలం

అనంతపురం జిల్లా :

తాడిపత్రి-కేతిరెడ్డి పెద్దారెడ్డి
అనంతపురం అర్బన్- అనంత వెంకట్రామిరెడ్డి
కళ్యాణదుర్గం- కెవి. ఉషశ్రీచరణ్
రాయదుర్గం- కాపు రామచంద్రారెడ్డి
శింగనమల- జొన్నలగడ్డ పద్మావతి
గుంతకల్లు- యేళ్లరెడ్డి గారి వెంకట్రామిరెడ్డి
ఉరవకొండ- వై. విశ్వేశ్వర్ రెడ్డి
హిందూపూర్- కె. ఇక్బాల్ అహ్మద్ ఖాన్
రాప్తాడు- తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి
పెనుగొండ- మాలుగుంట్ల శంకర్‌నారాయణ్
ధర్మవరం- కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి
మడకశిర- ఎన్. తిప్పయ్య స్వామి
పుట్టపర్తి- దొడ్డుకుంట శ్రీధర్ రెడ్డి
కదిరి- పీవీ. సిద్దారెడ్డి


ప్రకాశం జిల్లా అభ్యర్థులు

సంతనూతలపాడు-టీజేఆర్ సుధాకర్ బాబు
అద్దంకి -చెంచు గరటయ్య
కందుకూరు- మానుగుంట మహీధర్ రెడ్డి
కొండపి- డాక్టర్ ఎం వెంకయ్య
ఒంగోలు- బాలినేని శ్రీనివాస్ రెడ్డి
దర్శి- మద్దిశెట్టి వేణుగోపాల్
మార్కాపురం- కేపీ నాగార్జునరెడ్డి
కనిగిరి- మధుసూదన్ యాదవ్
ఎర్రగొండపాలెం- డాక్టర్ సురేష్
గిద్దలూరు-అన్నా వెంకటరాంబాబు
పర్చూరు- డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు
చీరాల-ఆమంచి కృష్ణమోహన్
అద్దంకి-చెంచుగరటయ్య
 

కర్నూల్ జిల్లా

ఆదోని -వై. సాయి ప్రసాద్ రెడ్డి
కర్నూల్-హఫీజ్ ఖాన్
ఎమ్మిగనూరు-కె. చెన్నకేశవరెడ్డి
పత్తికొండ-కె. శ్రీదేవి
ఆలూరు-జయరామ్
మంత్రాలయం-బాలనాగిరెడ్డి
కోడుమూరు-డాక్టర్ సుధాకర్ బాబు
నంద్యాల-శిల్ప రవిచంద్రారెడ్డి
ఆళ్లగడ్డ-గంగుల భజేంద్రనాథ్ రెడ్డి
బనగానిపల్లె-కాటసాని రాంరెడ్డి
శ్రీశైలం-శిల్పా చక్రపాణిరెడ్డి
పాణ్యం-కాటసాని రాంభూపాల్ రెడ్డి
డోన్-బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి
నందికొట్కూర్-ఆర్తూర్

నెల్లూరు జిల్లా

కావలి-రాంరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి
నెల్లూరుసిటీ- అనిల్ కుమార్ యాదవ్ పులిబోయిన
ఉదయగిరి-మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి
కోవూరు- నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి
నెల్లూరు రూరల్-కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
ఆత్మకూర్- మేకపాటి గౌతంరెడ్డి
వెంకటగిరి-ఆనం రామనారాయణరెడ్డి
గూడూరు- వరప్రసాద్
సర్వేపల్లి-కాకాని గోవర్ధన్ రెడ్డి
సుళ్లూరుపేట-సంజీవయ్య 

కృష్ణా జిల్లా
నూజివీడు- మేకా వెంకట ప్రతాప్ అప్పారావు
కైకలూరు-దూలం నాగేశ్వర్ రావు
గన్నవరం-యార్లగడ్డ వెంకటరావు
పెనమలూరు-కొలుసు పార్థసారధి
పెడన-జోగి రమేష్
మచిలీపట్నం-పేర్ని నాని
ఆవనిగడ్డ-సింహాద్రి రమేష్ బాబు
పామర్రు-కె.అనిల్ కుమార్
గుడివాడ-కొడాలి నాని
విజయవాడ(ఈస్ట్)
నందిగామ-ఎం.జగన్మోహన్ రావు
జగ్గయ్యపేట-ఉదయభాను
విజయవాడ సెంట్రల్- మల్లాది విష్ణు
మైలవరం- వెంకటకృష్ణప్రసాద్ వసంత
తిరువూరు-కొక్కిలిగడ్డ రామకృష్ణ నిధి
విజయవాడ పశ్చిమ- వెల్లంపల్లి శ్రీనివాస్

పశ్చిమగోదావరి జిల్లా

ఏలూరు-ఆళ్ల కృష్ణ శ్రీనివాస్(నాని)
చింతలపూడి-ఎలిజా
ఉంగుటూరు-శ్రీనివాసరావు
పోలవరం-తెర్లాం బాలరాజు
ఉండి-పీవీఎల్ నరసింహారాజు
తణుకు-కారుమూరు వెంకటనాగేశ్వరరావు
పాలకొల్లు-డాక్టర్ బాబ్జీ
భీవవరం-శ్రీనివాస్ గ్రంధి
ఆచంట-చెరుకువాడ శ్రీరంగనాథరాజు
తాడేపల్లిగూడెం-కొట్టు సత్యనారాయణ
నర్సాపురం-ఎం. ప్రసాదరాజు
నిడదవోలు-జీఎస్ నాయుడు
కొవ్వూరు-వనిత తానేటి
గోపాలపురం-టి. వెంకటరావు
 

తూర్పు గోదావరి జిల్లా

మండపేట-పిల్లి సుభాష్ చంద్రబోస్
రామచంద్రాపురం-శ్రీనివాస వేణు గోపాలకృష్ణ
గన్నవరం -చిట్టిబాబు కొడేటి
కొత్తపేట-చీర్ల జగ్గిరెడ్డి
అమలాపురం-విశ్వరూప్ పినిపె
ముమ్మిడివరం-పి.వెంకట సతీష్ కుమార్
రాజోల్-బానోతు రాజేశ్వరరావు
రంపచోడవరం- ఎన్. ధనలక్ష్మి
కాకినాడ సిటీ-ద్వారంపూడి చంద్రశేఖర్ 
పెద్దాపురం- తోట వాణి
కాకినాడ రూరల్- కురసాల కన్నబాబు
ప్రత్తిపాడు-పూర్ణ చంద్రప్రసాద్ పర్వత
పిఠాపురం-దొరబాబు
జగ్గంపేట-జ్యోతుల చంటిబాబు
తుని- దాడిశెట్టి రాజా
రాజమండ్రి సిటీ రౌతు సూర్యప్రకాష్ రావు
రాజానగరం-జక్కంపూడి రాజా
రాజమండ్రి రూరల్-ఆకుల వీర్రాజు
ఆనపర్తి-డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి
 

విశాఖ జిల్లా:

అనకాపల్లి- ఏవీఎస్ఎస్ అమర్‌నాథ్
పెందుర్తి- అదీప్ రాజ్
యలమంచిలి- ఉప్పలపాటి వెంకట రమణమూర్తి రాజు
నర్సీపట్నం- పిట్ల ఉమాశంకర గణేశ్
చోడవరం- ధర్మశ్రీ కరణం
మాడుగుల- బుడి ముత్యాల నాయుడు
పాయకరావుపేట-  గొల్ల బాబురావు
పాడేరు- భాగ్యలక్ష్మీ
అరకు- చిట్టి ఫాల్గుణ
విశాఖ ఈస్ట్- అకరమణి విజమనిర్మల
విశాఖ వెస్ట్- మళ్ల విజయ ప్రసాద్
విశాఖ్ సౌత్- ద్రోణం రాజు శ్రీనివాస్
గాజువాక- తిప్పల నాగిరెడ్డి
విశాఖ నార్త్- కెకె రాజు
భీమిలి- ముత్తంశెట్టి శ్రీనివాస్ (అవంతి శ్రీనివాస్)

విజయనగరం జిల్లా

పార్వతీపురం -జోగారావు
సాలూరు-రాజన్న దొర
కురుపాం-శ్రీవాణి
శృంగవరపుకోట-కె.శ్రీనివాస్
నెల్లిమర్ల-బి.అప్పలనాయుడు
బొబ్బిలి-వెంకట అప్పలనాయుడు
చీపురుపల్లి-బొత్స సత్యనారాయణ
గజపతినగరం-బొత్స అప్పలనర్సయ్య
విజయనగరం-కోలగట్ల వీరభద్రస్వామి

సంబంధిత వార్తలు

16 మందితో ఎంపీల జాబితా విడుదల: వైసీపీ అభ్యర్థులు వీరే