కడప: రాష్ట్రంలోని మిగిలిన 16 ఎంపీ స్థానాలకు ఆదివారం నాడు వైసీపీ అభ్యర్థులను ప్రకటించింది.  శనివారం రాత్రి 9 మంది అభ్యర్థులను ప్రకటించింది. మిగిలిని 16 ఎంపీ స్థానాలకు ఆదివారం నాడు ఇడుపులపాయలో వైసీపీ అభ్యర్థులను ప్రకటించింది.

వైసీపీ ఎంపీ అభ్యర్థులు వీరే

నెల్లూరు- ఆదాల ప్రభాకర్ రెడ్డి

ఒంగోలు-  మాగుంట శ్రీనివాసులు రెడ్డి

గుంటూరు-  మోదుగుల వేణుగోపాల్ రెడ్డి

విజయవాడ - పీవీపీ

నర్సాపురం- రఘురామకృష్ణంరాజు

రాజమండ్రి - మార్గాని భరత్

కాకినాడ - వంగాగీత

అనకాపల్లి-  డాక్టర్ సత్యవతి

ఏలూరు - కోటగిరి శ్రీధర్

మచిలీపట్నం-  బాలశౌరి

విశాఖ- ఎంవీవీ సత్యనారాయణ

శ్రీకాకుళం- దువ్వాడ శ్రీనివాస్

తిరుపతి- బల్లి దుర్గాప్రసాద్

నరసరావుపేట- శ్రీకృష్ణదేవరాయలు

నంద్యాల-పి. బ్రహ్మానందరెడ్డి

విజయనగరం-బల్లాని చంద్రశేఖర్

 

సంబంధిత వార్తలు

వైసీపీ జాబితా: ఒక్క రోజు ముందే చేరినా టిక్కెట్లు, వారికి ఖేదం