వైఎస్ భారతికి ఈడీ కేసులతో ఎలాంటి సంబంధం ఉందని వైసీపీ చీప్ జగన్ ప్రశ్నించారు. జగన్ సతీమణి భారతికి ఈడీ సమన్లు అంటూ వచ్చిన వార్తలపై జగన్ మండిపడ్డారు. ఈ విషయమై ఏపీ ప్రజలకు జగన్ బహిరంగ లేఖ రాశారు.
అమరావతి: వైఎస్ భారతికి ఈడీ కేసులతో ఎలాంటి సంబంధం ఉందని వైసీపీ చీప్ జగన్ ప్రశ్నించారు. జగన్ సతీమణి భారతికి ఈడీ సమన్లు అంటూ వచ్చిన వార్తలపై జగన్ మండిపడ్డారు. ఈ విషయమై ఏపీ ప్రజలకు జగన్ బహిరంగ లేఖ రాశారు.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండి
తన సతీమణి భారతిని కూడ కోర్టుల చుట్టూ తిప్పేందుకు కంకణం కట్టుకొన్నారా అని ఆయన ప్రశ్నించారు. తమ కుటుంబంపై బురద చల్లుతున్నారని ఆయన ఆరోపించారు. ఈడీలో చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు పనిచేసే ఇద్దరు అధికారులు ఉన్నారని చెప్పారు.
వైఎస్ జగన్ రాసిన లేఖ పూర్తి పాఠమిది



ఈ వార్తలు చదవండి
ముద్దాయిగా భారతి వార్తాకథనాలు: స్పందించిన వైఎస్ జగన్
