Vizag Steel Plant Incident: విశాఖ ఉక్కు కర్మాగారం ఘోర విషాదం వెనుక వొళ్ళు గగురుపుట్టే నిజాలు

Share this Video

ఉదయం ఇంట్లోంచి నవ్వుతూ వెళ్లిన ప్రాణాలు.. సాయంత్రానికి బూడిద కుప్పగా మారతాయని ఆ కుటుంబాలు ఊహించలేదు! 1,540 డిగ్రీల మరుగుతున్న ఉక్కు ద్రవం.. లావా లాగా ఎగసిపడితే.. ఆ నరకయాతన వర్ణనాతీతం. విశాఖ ఉక్కు కర్మాగారంలో అసలు ఏం జరిగింది? ఆ ఎనిమిది మంది కార్మికుల తప్పు ఏంటి? కన్నీరు మున్నీరవుతున్న ఆ కుటుంబాల రోదనలు వినేవారెవరు?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

Related Video