మంగళగిరిలో ఇళ్లపట్టాల పంపిణి

Share this Video

మంగళగిరి నియోజకవర్గంలో దశాబ్దాల కల నెరవేరింది! 🏠✨'మన ఇల్లు - మన లోకేష్' (Mana Illu - Mana Lokesh) కార్యక్రమంలో భాగంగా మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) రెండో విడత ఇళ్ల పట్టాలు (House Pattas) మరియు ఎంజాయ్‌మెంట్ సర్టిఫికెట్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. సుమారు 3,000 మంది పేద కుటుంబాలకు రూ. 1,000 కోట్ల విలువైన భూములపై శాశ్వత హక్కులు కల్పిస్తూ లోకేష్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.In a major development under the 'Mana Illu - Mana Lokesh' initiative, Minister Nara Lokesh distributed second-phase house pattas (title deeds) and enjoyment certificates to eligible beneficiaries in the Mangalagiri constituency.Through this historic drive, permanent land ownership rights worth ₹1,000 Crores have been handed over to nearly 3,000 poor families, bringing a permanent resolution to long-pending land disputes in the region.

Related Video