డ్యాన్స్ ఇరగదీసిన చింతకాయల: ఎవరితోనో తెలుసా ? (వీడియో)

First Published 11, Apr 2018, 11:20 AM IST
minister Chintakayala dance with Hijras in Vizag
Highlights
విశాఖపట్నంలో జరిగిన ఓ కార్యక్రమంలో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు డ్యాన్స్ ఇరగదీశారు.

విశాఖపట్నంలో జరిగిన ఓ కార్యక్రమంలో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు డ్యాన్స్ ఇరగదీశారు. 60 సంవత్సరాలు దాటిన చింతకాయల హిజ్రాలతో కలిసి హుషారుగా ఎలా డ్యాన్స్ చేశారో మీరే చూడండి

 

                       

loader