గుంటూరుకు చెందిన వేమూరి ఇప్పటి వరకూ కార్పొరేషన్ డైరెక్టర్ గా ఉన్నారు.
బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ గా ప్రభుత్వం వేమూరి ఆనంద సూర్యను నియమించింది. ఐవైఆర్ కృష్ణారావును తొలగిస్తూ జారీ చేసిన ఉత్తర్వుల్లోనే వేమూరి నియామకాన్ని కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది. రెండేళ్ళ పాటు వేమూరి ఛైర్మన్ గా ఉంటారని ప్రభుత్వం పేర్కొన్నది. గుంటూరుకు చెందిన వేమూరి ఇప్పటి వరకూ కార్పొరేషన్ డైరెక్టర్ గా ఉన్నారు. చాలా కాలంగా పార్టీలో పనిచేస్తున్నారు.
