నేతన్నలకు కూటమి సర్కార్ గుడ్ న్యూస్ ఒక్కొక్కరి ఖాతాలోకి రూ. 25వేలు

Share this Video

ఆంధ్రప్రదేశ్‌లో మగ్గం నేసే చేనేత కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు కూటమి ప్రభుత్వం మరో సూపర్ డెసిషన్‌తో ముందుకు వచ్చింది. చంద్రబాబు నాయుడు సర్కార్ గ్రౌండ్ లెవెల్‌లో కష్టపడే నేతన్నల కోసం క్రేజీ అప్‌డేట్ తీసుకొచ్చింది. అదే ‘నేతన్న భరోసా’ పథకం.

Related Video