లియోన్ రాక గురించి ముందే తెలుసుకున్న అభిమానులు ఇక ఎగబడ్డారు లియోన్ను చూడటానికి.
సినీ అభిమానులకు సన్నీ లియోన్ అంటే ఓ దేవతే. అది ఎటువంటి దేవత అన్నది వేరే సంగతి. మొదట్లో సినిమాల్లో నటించటానికి కాస్త ఇబ్బంది పడ్డా ఇపుడు మాత్రం దూసుకుపోతున్న సంగతి అందరూ చూస్తున్నది. అటువంటి సన్నీ లియోన్ గురువారం కేరళ రాష్ట్రంలోని కొచ్చికి వెళ్ళింది. లియోన్ రాక గురించి ముందే తెలుసుకున్న అభిమానులు ఇక ఎగబడ్డారు లియోన్ను చూడటానికి. మీరే చూడండి జనాలు ఎలా చుట్టుకున్నారో సన్నా లియోన్ కారును. సన్నీ కూడా చుట్టుముట్టిన అభిమానులను చూసి మురిసిపోయింది లేండి
