తిరుమల ఘాట్ రోడ్డులో చిరుతపులి (వీడియో)

First Published 14, Dec 2017, 8:01 PM IST
Cheetah seen on the ist ghatroad of tirumala
Highlights
  • తిరుమల ఘాట్ రోడ్డులో చిరుతపులి కనిపించింది.

తిరుమల ఘాట్ రోడ్డులో చిరుతపులి కనిపించింది. తిరుమల అడవుల్లో అప్పుడప్పుడు చిరుతలు, పెద్దపులులు కనిపించటం మామూలే. ఒంటిరిగా కనిపించిన భక్తులపై దాడులు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకనే భక్తులు జాగ్రత్తగా ఉండాలని టిడిపి ఉన్నతాధికారులు హెచ్చరిస్తుంటారు. తాజాగా ఓ చిరుతపులి తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో కనిపించింది. తమిళనాడుకు చెందిన భక్తులెవరో కారులో తిరుమల పైకి వెళుతుంటే హటాత్తుగా చిరుతపులి రోడ్డుపై ప్రత్యక్షమవ్వటంతో బిత్తరపోయారు. అయితే, వారు కారులో కూర్చుని ఉండటంతో తేరుకుని వెంటనే మొబైల్ ఫోన్లో వీడియో తీసారు.  

 

loader