నవంబర్ లో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్ధాపకుడు బిల్ గేట్స్ విశాఖపట్నంకు వస్తున్నారు. నవంబర్ 15-17 తేదీల మధ్య వ్యవసాయ రంగంపై జరుగుతున్న జాతీయ సదస్సుకు గేట్స్ హాజరవుతారు.
నవంబర్ లో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్ధాపకుడు బిల్ గేట్స్ విశాఖపట్నంకు వస్తున్నారు. నవంబర్ 15-17 తేదీల మధ్య వ్యవసాయ రంగంపై జరుగుతున్న జాతీయ సదస్సుకు గేట్స్ హాజరవుతారు. వ్యవసాయ రంగం అభివృద్ధికి ఏపి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగస్వామయ్యేందుకు బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్ అంగీకరించింది. విత్తన రంగం అభివృద్ధి, సాగులో అదునాతన మెళకువలు, సాగు ఖర్చులు తగ్గించటంతో పాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసంధానించటం ద్వారా వ్యవసాయ రంగంలో అభివృద్ధి సాధనకు బిల్స్ గేట్స్ ఫౌండేషన్ సాంతికేక సాయంతో పాటు ఆర్ధిక సాయం, శిక్షణ కూడా ఇస్తుంది.
Add Asianetnews Telugu as a Preferred Source

