నువ్వెంత నీ బతుకెంత

Share this Video

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి, రాజారెడ్డిలపై టీడీపీ నేత బీటెక్ రవి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తీవ్రస్థాయిలో విండిపడ్డారు. "నోరు అదుపులో పెట్టుకో.. ముగ్గురాయి, ఇసుక దొంగతనం చేసే నీకు జగన్ గురించి మాట్లాడే అర్హత ఉందా?" అంటూ ఘాటుగా విమర్శించారు. టీడీపీ నేతల వ్యాఖ్యలపై వైసీపీ లీడర్ల రియాక్షన్ కోసం ఎదురుచూస్తున్న కార్యకర్తల్లో తాజా కౌంటర్ కొత్త జోష్ నింపింది. ఈ రాజకీయ వివాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

Related Video