ఇబ్రహీంపట్నం ఎటిఎం దగ్ధం

విజయవాడ సమీపంలోని బ్రహీంపట్నంలో నిమ్రా కాలేజ్ నందు ఉన్న INDICASH ATM లో ఈ మధ్యాహ్నం ప్రమాదవశాత్తు మంటలు లేశాయి. ఎటిఎం గది పూర్తి గా కాలిపోయింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదపుచేశారు. అయితే అప్పటికే పూర్తిగా ఎటిఎం కాలిపోయింది.