AP Weather Update: ఏపీ వైపు దూసుకొస్తున్న వాయుగుండం

Share this Video

బంగాళాఖాతంలో అల్పపీడనం దిశ మార్చుకుని ఆంధ్రప్రదేశ్ వైపు దూసుకొస్తోంది. దీని ప్రభావంతో రానున్న 48 గంటల్లో పలు జిల్లాల్లో వర్షాలు పడనున్నాయి. ఇదే సమయంలో రాష్ట్రాలోని మరికొన్ని చోట్ల ఎండలు మండిపోతున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

Related Video