ఏపీ హైకోర్టు ఆఫర్: సీఆర్‌డీఏకు ఈ నెల 20వ తేదీ వరకు రైతులకు గడువు
అమరావతికి చెందిన రైతులు తమ అభిప్రాయాలను సీఆర్‌డీఏకు చెప్పేందుకు ఈ నెల 20 వ తేదీకి పొడిగిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
అమరావతి: రాజధానికి చెందిన రైతుల అభిప్రాయాలు, సూచనలు, సలహాలు ఇచ్చేందుకు ఈ నెల 20వ తేదీ వరకు గడువును పొడిగిస్తూ ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వాస్తవానికి ఈనెల 17వ సాయంత్రానికే సీఆర్‌డీఏకు రైతులు తమ అభిప్రాయాలను చెప్పుకొనేందుకు అవకాశం ఇచ్చింది ప్రభుత్వం.
Also read:ఓఎల్‌ఎక్స్‌లో జనసేన విక్రయం, సిగ్గులేదా: పవన్ పై మంత్రి నాని ఫైర్
అయితే సీఆర్‌డీఏకు తమ అభిప్రాయాలను చెప్పుకొనేందుకు గడువును మరింత పెంచాలని ఏపీ హైకోర్టులో శుక్రవారం నాడు పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ పై ఏపీ హైకోర్టు విచారించింది.తమ అభిప్రాయాలను చెప్పుకొనేందుకు గడువును మరింత పెంచాలని రైతులు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు సానుకూలంగా స్పందించింది.
Also read:డ్యాన్స్ లు చేస్తే... నా ముందు దిగదుడుపే: పవన్ పై కేఏ పాల్, జగన్ కు బాసట
Also Read సచివాలయం శాశ్వతమని బాబు నిరూపిస్తే తలదించుకొని వెళ్తా: బొత్స సవాల్...
ఈ నెల 20వ తేదీ మధ్యాహ్నం రెండు గంటల వరకు గ్రీవెన్స్ సెల్ లో పిర్యాదు చేసుకోనేందుకు అవకాశం కల్పించింది హైకోర్టు. ఈ నెల 20 వ తేదీకి హైకోర్టు ఈ పిటిషన్‌పై విచారణను వాయిదా వేసింది.
Also read: మాకు బీజేపీ గేట్లు మూసివేశారా: బీజేపీ, జనసేన పొత్తుపై టీడీపీ నేత ఆసక్తికర వ్యాఖ్యలు
Also read:టీడీపీ, వైసీపీలను అడగండి: ప్రత్యేక హోదాపై పవన్
Also read:అమరావతి నుండి రాజధాని తరలింపు సాధ్యం కాదు: తేల్చేసిన కన్నా
also read:: ఏపీలో బీజేపీ, జనసేన పొత్తు: సీఏఏకు జై కొట్టిన పవన్
Also read:భేషరతుగానే జనసేన మాతో చేతులు కలిపింది, అధికారమే టార్గెట్: కన్నా
also read:అతనో చెంగువీరా...: పవన్‌పై సీపీఐ రామకృష్ణ ఘాటు వ్యాఖ్యలు
రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన జీఎన్ రావు, బోస్టన్ కన్సల్టెన్సీ కమిటీలపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీ ఈ నెల 18వ తేదీన ఏపీ కేబినెట్ సమావేశంలో చర్చించనున్నారు.