AP Food Commission: రైస్ ముద్దవుతుంది.. ఇడ్లీ చట్నీలో నీరెక్కువ

Share this Video

విశాఖపట్నం మధురవాడలోని డా. బీఆర్ అంబేద్కర్ గురుకులంను ఏపీ ఫుడ్ కమిషన్ చైర్మన్ చిత్తా విజయ ప్రతాప్ రెడ్డి ఆకస్మికంగా సందర్శించారు.విద్యార్థులకు అందుతున్న ఆహారం నాణ్యత, వసతి సదుపాయాలు, పరిశుభ్రత, భోజనశాల పరిస్థితులు, విద్యార్థుల సమస్యలు వంటి అంశాలను ఆయన పరిశీలించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

Related Video