కాపు కార్పోరేషన్‌కు నిధులు, అగ్రవర్ణ రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి వైసీపీలోని కాపు మంత్రులు, ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. ఈ భేటీకి కాపు నేతలు బొత్స సత్యనారాయణ, అవంతి శ్రీనివాస్, ఆళ్ల నాని, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, అంబటి రాయుడు సహా పలువురు నేతలు హాజరయ్యారు.

కాపు రిజర్వేషన్లపై స్పష్టత ఇవ్వడంతో పాటు అగ్రవర్ణ పేదలకు ప్రభుత్వం ఇచ్చిన జీవోపై నేతలు చర్చించారు. దీనితో పాటు కాపు కార్పోరేషన్‌‌కు రూ. 2 వేల కోట్లు కేటాయించినట్లుగా మంత్రులు నేతలతో దృష్టికి తీసుకెళ్లారు. భేటీ అనంతరం సీఎం జగన్‌తో కాపు మంత్రులు, ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. 

కాపులకు ద్రోహం చేసిందెవరో మీకు తెలీదా.. జ్యోతుల నెహ్రూ కి విజయసాయి పంచ్

కాపు రిజర్వేషన్ల సెగ: ముగ్గురు సభ్యులతో కమిటీ వేసిన జగన్

నోటికి ప్లాస్టర్ వేసుకుంటా: జగన్‌కు ముద్రగడ ఘాటు లేఖ

కాపు రిజర్వేషన్లు: చంద్రబాబు చేతికి జగన్ ఆస్త్రం

కాపు రిజర్వేషన్... సీఎం జగన్ పై చినరాజప్ప విమర్శలు

మేమంటే ఎందుకంత కసి: జగన్‌పై జ్యోతుల నెహ్రూ వ్యాఖ్యలు

కాపు రిజర్వేషన్లపై జగన్ ఫోకస్: కాపు నేతలతో భేటీ

కాపు కోటా: చంద్రబాబుకు వైఎస్ జగన్ కౌంటర్ వ్యూహం