video news : వేధించి..అసభ్య పదజాలంతో దూషించి...

Nov 5, 2019, 4:26 PM IST

కృష్ణాజిల్లా, గన్నవరం పోలీస్ స్టేషన్ లో VKR ప్రభుత్వ కాలేజీ ప్రిన్సిపాల్  పై VKR ప్రభుత్వ కాలేజీ లో స్టోర్ కీపర్ గా పనిచేస్తున్న మహిళా ఉద్యోగి నాగమంజరి ఫిర్యాదు చేశారు. కాలేజీ ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు తనను గత కొంతకాలంగా వేధింపులకు గురిచేస్తూ, అసభ్య పదజాలంతో దూషిస్తున్నాడని పేర్కొంది. ఈ విషయం బయటకు తెలియకూడదని, కాలేజీ ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు రాజీ కోసం ప్రయత్నిస్తున్నాడు.