భారత్- పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అనంతరం పఠాన్ కోట్ లో పరిస్థితులు ఇలా ఉన్నాయి. ఒపరేషన్ సిందూర్ లో భాగంగా భద్రతా బలగాలు అప్రమత్తంగా ఉన్నాయి. గ్రామాలు, చెక్‌పోస్టుల వద్ద భద్రత పెంచారు.