కొలువుదీరిన కరీంనగర్ నూతన పాలకవర్గం

Jan 29, 2020, 4:18 PM IST

కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ నూతన పాలకవర్గ ప్రమాణస్వీకారం జరిగింది. నూతనంగా ఎన్నికైన సభ్యలు ప్రమాణస్వీకారాలు చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినిపల్లి వినోద్ కుమార్, మంత్రి గంగుల కమలాకర్, మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ హాజరయ్యారు.