Modi Hyderabad visit: తిరగబడిన వ్యూహం, కెసిఆర్ కు ముప్పు?

Modi Hyderabad visit: తిరగబడిన వ్యూహం, కెసిఆర్ కు ముప్పు?

Published : Jul 01, 2022, 11:00 AM IST

తెలంగాణ ముఖ్యమంత్రి, టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ వ్యూహం తిరబడినట్లే కనిపిస్తోంది. 

తెలంగాణ ముఖ్యమంత్రి, టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ వ్యూహం తిరబడినట్లే కనిపిస్తోంది. కాంగ్రెసును ఖతం చేస్తే తెలంగాణలో తనకు పోటీ ఇచ్చే పార్టీ ఉండదని భావించి ఆ పని పూర్తి చేశారు. అయితే అనూహ్యంగా బిజెపి పుంజుకుంటోంది. ఉత్తర తెలంగాణలో బిజెపి తన బలాన్ని పెంచుకుంటుంది. తనకు లభించిన ఊపును శాసనసభ ఎన్నికల వరకు కొనసాగించాలనే ఎత్తుగడలో బిజెపి ఉన్నట్లు అర్థం చేసుకోవచ్చు. ఇందులో భాగంగానే బిజెపి కార్యవర్గ సమావేశాన్ని హైదరాబాదులో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ సహా బిజెపి అతిరథ మహారథులు హైదరాబాదులో కాలు పెడుతున్నారు.ఈ పరిణామం కెసిఆర్ కు ముప్పుగా పరిణమించవచ్చు. అదెలాగో చూద్దాం....

Read more