Jan 18, 2022, 8:13 PM IST
కేరళ త్రిసూర్ లోని దేవాలయానికి సంబంధించిన ఏనుగు మేళతాళాలు భయపడి ఒక్కసారిగా ఉగ్ర అవతారమెత్తింది. ఉన్న నలుగురు మావాటిల్లో ఇద్దరు తప్పించుకున్నారు. ఏనుగును సాధారణ స్థితికి తీసుకురావడానికి దాదాపుగా 30 నిమిషాల సమయం పట్టింది. కోవిడ్ ఆంక్షలు అమల్లో ఉన్నందున భక్తులను కట్టడి చేయడం తేలికైంది..!