Food
ఆరెంజ్ మీ పొట్టను కరిగించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. అంతేకాదు ఇది మీ ఇమ్యూనిటీ పవర్ ను కూడా బాగా పెంచుతుంది.
ఆపిల్ పండులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా కేలరీలు తక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ పండు మీ ఆకలిని తగ్గించి బెల్లీ ఫ్యాట్ తగ్గేలా చేస్తుంది.
పైనాపిల్ కూడా మీరు బరువు తగ్గడానికి, పొట్టను కరిగించుకోవడానికి సహాయపడుతుంది. ఫైబర్ ఎక్కువగా ఉండే పైనాపిల్ ను తింటే ఆకలి తగ్గుతుంది.
క్యాప్సికం కర్రీ తింటే ఏమౌతుందో తెలుసా
చలికాలంలో బెల్లం తింటే ఏమౌతుందో తెలుసా
ఈ ఫుడ్స్ లో ప్లాస్టిక్ ఉందా?
రోజుకి ఎన్ని బాదం పప్పులు తింటే మంచిది